Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 28 · verse 24

Acts 28:24 in Telugu

అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి.

Atadu cheppina sangatulu kondaru nammiri, kondaru nammakapoyiri.

Acts 28:24 in English

King James Version (KJV)
And some believed the things which were spoken, and some believed not.
World English Bible (WEB)
Some believed the things which were spoken, and some disbelieved.
American Standard Version (ASV)
And some believed the things which were spoken, and some disbelieved.
Bible in Basic English (BBE)
And some were in agreement with what he said, but some had doubts.
Darby Translation (DBY)
And some were persuaded of the things which were said, but some disbelieved.
Webster's Bible (WBS)
And some believed the things which were spoken, and some believed not.
Young's Literal Translation (YLT)
and, some, indeed, were believing the things spoken, and some were not believing.

Read in context

  1. 22అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీవలన విన గోరుచున్నాము; ఈ మతభేదమునుగూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు ఇంతమట్టుకు మాకు తెలియుననిరి.
  2. 23అతనికి ఒక దినము నియమించి, అతని బసలోనికి అతనియొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములోనుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసునుగూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను.
  3. 24అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి.
  4. 25వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్లిపోయిరి. అదేదనగా.
  5. 26మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు; చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని యీ ప్రజలయొద్దకు వెళ్లి చెప్పుము.
Read all of Acts 28

Cross references

Original words (Greek)

Acts 28:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.