Romans · chapter 11 · verse 4
Romans 11:4 in Telugu
అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను.
Ayite devokti atanito emi cheppuchunnadi? Bayaluku mokaalloonani yeduvelamandi purushulanu nenu sheshamugaa nunchukoniyunnaanu.
Romans 11:4 in English
- King James Version (KJV)
- But what saith the answer of God unto him? I have reserved to myself seven thousand men, who have not bowed the knee to [the image of] Baal.
- World English Bible (WEB)
- But how does God answer him? “I have reserved for myself seven thousand men who have not bowed the knee to Baal.”
- American Standard Version (ASV)
- But what saith the answer of God unto him? I have left for myself seven thousand men, who have not bowed the knee to Baal.
- Bible in Basic English (BBE)
- But what answer does God make to him? I have still seven thousand men whose knees have not been bent to Baal.
- Darby Translation (DBY)
- But what says the divine answer to him? I have left to myself seven thousand men, who have not bowed knee to Baal.
- Webster's Bible (WBS)
- But what saith the answer of God to him? I have reserved to myself seven thousand men, who have not bowed the knee to Baal.
- Young's Literal Translation (YLT)
- but what saith the divine answer to him? 'I left to Myself seven thousand men, who did not bow a knee to Baal.'
Read in context
- 2తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలీయానుగూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా?
- 3ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠము లను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను, నా ప్రాణము తీయ జూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని యెదుట అతడు వాదించుచున్నాడు.
- 4అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను.
- 5ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలి యున్నది.
- 6అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును.
Cross references
- 1 Kings 19:18 1 రాజులు 19:18అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్లూనకయు, నోటితో వాని ముద్దు పెట్టుకొనకయునుండు ఏడు వేలమంది నాకు ఇంకను మిగిలియుందురు.
- Numbers 25:3 సంఖ్యాకాండము 25:3అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను.
- 2 Kings 10:19–20 2 రాజులు 10:19–20కావున ఒకడైనను తప్పకుండ బయలు ప్రవక్తలనందిరిని వాని భక్తులనందరిని వారి యాజ కులనందరిని నాయొద్దకు పిలువనంపించుడి; నేను బయలు నకు గొప్ప బలి అర్పింప బోవుచున్నాను గనుక రానివా డెవడో వాని బ్రదుకనియ్యనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కువారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను. మరియు యెహూబయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారాలాగు చాటించిరి.
- Zephaniah 1:4 జెఫన్యా 1:4నా హస్తమును యూదావారిమీదను యెరూషలేము నివాసులందరిమీదను చాపి, బయలుదేవత యొక్క భక్తులలో శేషించినవారిని, దానికి ప్రతిష్ఠితులగువారిని, దాని అర్చకులను నిర్మూలము చేసెదను.
- Judges 2:13 న్యాయాధిపతులు 2:13వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి.
- Hosea 13:1 హోషేయ 13:1ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను; అతడు ఇశ్రాయేలువారిలో తన్ను గొప్ప చేసికొనెను; తరువాత బయలు దేవతనుబట్టి అపరాధియై అతడు నాశన మొందెను.
- Jeremiah 19:5 యిర్మీయా 19:5నేను విధింపనిదియు సెలవియ్యనిదియు నా మనస్సునకు తోచ నిదియునైన ఆచారము నాచరించిరి; తమ కుమారులను దహనబలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి.
- 1 Kings 16:31 1 రాజులు 16:31నెబాతు కుమారుడైన యరొ బాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి యనుకొని, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును వివాహము చేసికొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచునుండెను.
- Hosea 2:8 హోషేయ 2:8దానికి ధాన్య ద్రాక్షారసతైలము లను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే యని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను.
- Deuteronomy 4:3 ద్వితీయోపదేశకాండము 4:3బయల్పెయోరు విషయ ములో యెహోవా చేసినదానిని మీరు కన్నులార చూచితిరి గదా. బయల్పెయోరు వెంట వెళ్లిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండ నాశనము చేసెను.
Original words (Greek)
- But · G235ἀλλά allá
- what · G5101τίς tís
- saith · G3004λέγω légō
- God · G5538χρηματισμός chrēmatismós
- him · G846αὐτός autós
- reserved · G2641καταλείπω kataleípō
- myself · G1683ἐμαυτοῦ emautoû
- thousand · G2035ἑπτακισχίλιοι heptakischílioi
- men · G435ἀνήρ anḗr
- who · G3748ὅστις hóstis
- have · G2578κάμπτω kámptō
- not · G3756οὐ ou
- bowed · G2578κάμπτω kámptō
- knee · G1119γόνυ góny
- to · G896Βάαλ Báal
- Baal · G896Βάαλ Báal