Acts · chapter 3 · verse 24
Acts 3:24 in Telugu
మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి.
Mariyu samooyelu modalukoni yendaru pravaktalu pravachinchiro vaarandaru ee dinamunugoorchi prakatinchiri.
Acts 3:24 in English
- King James Version (KJV)
- Yea, and all the prophets from Samuel and those that follow after, as many as have spoken, have likewise foretold of these days.
- World English Bible (WEB)
- Yes, and all the prophets from Samuel and those who followed after, as many as have spoken, also told of these days.
- American Standard Version (ASV)
- Yea and all the prophets from Samuel and them that followed after, as many as have spoken, they also told of these days.
- Bible in Basic English (BBE)
- And all the prophets from Samuel and those who came after, every one of them, gave word of these days.
- Darby Translation (DBY)
- And indeed all the prophets from Samuel and those in succession after [him], as many as have spoken, have announced also these days.
- Webster's Bible (WBS)
- And all the prophets also from Samuel, and those that follow, as many as have spoken, have likewise foretold these days.
- Young's Literal Translation (YLT)
- and also all the prophets from Samuel and those following in order, as many as spake, did also foretell of these days.
Read in context
- 22మోషే యిట్లనెనుప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను.
- 23ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.
- 24మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి.
- 25ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు.
- 26దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.
Cross references
- Acts 3:21 అపొస్తలుల కార్యములు 3:21అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియై యుండుట ఆవశ్యకము.
- Luke 24:27 లూకా 24:27మోషేయు సమస్త ప్రవక్తలును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.
- 1 Samuel 3:20 1 సమూయేలు 3:20కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరు తెలిసికొనిరి
- Psalm 99:6 కీర్తనలు 99:6ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి కుత్తరమిచ్చెను.
- 1 Samuel 2:18 1 సమూయేలు 2:18బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్యచేయు చుండెను.
- Acts 13:20 అపొస్తలుల కార్యములు 13:20ఇంచుమించు నాలుగువందల ఏబది సంవత్సరములు ఇట్లు జరిగెను. అటుతరువాత ప్రవక్తయైన సమూయేలువరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయ చేసెను.
- Romans 3:21 రోమీయులకు 3:21ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.
- 1 Samuel 3:1 1 సమూయేలు 3:1బాలుడైన సమూయేలు ఏలీయెదుట యెహోవాకుపరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరుచుగా తటస్థించుటలేదు.
- Acts 3:19 అపొస్తలుల కార్యములు 3:19ప్రభువు సముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును
- Jeremiah 15:1 యిర్మీయా 15:1అప్పుడు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను మోషేయు సమూయేలును నాయెదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నాసన్నిధి నుండకుండ వారిని వెళ్లగొట్టుము.
Original words (Greek)
- Yea · G1161δέ dé
- and · G2532καί kaí
- all · G3956πᾶς pâs
- prophets · G4396προφήτης prophḗtēs
- from · G575ἀπό apó
- Samuel · G4545Σαμουήλ Samouḗl
- and · G2532καί kaí
- after · G2517καθεξῆς kathexēs
- as · G3745ὅσος hósos
- spoken · G2980λαλέω laléō
- have · G4293προκαταγγέλλω prokatangéllō
- likewise · G2532καί kaí
- foretold · G4293προκαταγγέλλω prokatangéllō
- of · G2250ἡμέρα hēméra
- these · G3778οὗτος hoûtos
- days · G2250ἡμέρα hēméra