Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 4 · verse 22

Acts 4:22 in Telugu

స్వస్థ పరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చేయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు.

Svastha parachuta anu aa soochakakriya yevani vishayamulo cheyabadeno vaadu naluvadi endlakante ekkuva vayassu galavaadu.

Acts 4:22 in English

King James Version (KJV)
For the man was above forty years old, on whom this miracle of healing was shewed.
World English Bible (WEB)
For the man on whom this miracle of healing was performed was more than forty years old.
American Standard Version (ASV)
For the man was more than forty years old, on whom this miracle of healing was wrought.
Bible in Basic English (BBE)
For the man on whom this act of power was done was more than forty years old.
Darby Translation (DBY)
for the man on whom this sign of healing had taken place was above forty years old.
Webster's Bible (WBS)
For the man was above forty years old on whom this miracle of healing was performed.
Young's Literal Translation (YLT)
for above forty years of age was the man upon whom had been done this sign of the healing.

Read in context

  1. 20మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;
  2. 21ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.
  3. 22స్వస్థ పరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చేయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు.
  4. 23వారు విడుదల నొంది తమ స్వజనులయొద్దకు వచ్చి, ప్రధానయాజకులును పెద్దలును తమతో చెప్పిన మాటల నన్నిటిని వారికి తెలిపిరి.
  5. 24వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు.
Read all of Acts 4

Cross references

Original words (Greek)

Acts 4:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.