Acts · chapter 5 · verse 35
Acts 5:35 in Telugu
ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్తసుమండి.
Ishraayeleeyulaaraa, yee manushyula vishayamai meeremi cheyabovuchunnaaro jaagrattasumandi.
Acts 5:35 in English
- King James Version (KJV)
- And said unto them, Ye men of Israel, take heed to yourselves what ye intend to do as touching these men.
- World English Bible (WEB)
- He said to them, “You men of Israel, be careful concerning these men, what you are about to do.
- American Standard Version (ASV)
- And he said unto them, Ye men of Israel, take heed to yourselves as touching these men, what ye are about to do.
- Bible in Basic English (BBE)
- And he said to them, Men of Israel, take care what you do about these men.
- Darby Translation (DBY)
- and said to them, Men of Israel, take heed to yourselves as regards these men what ye are going to do;
- Webster's Bible (WBS)
- And said to them, Ye men of Israel, take heed to yourselves what ye intend to do concerning these men:
- Young's Literal Translation (YLT)
- and said unto them, 'Men, Israelites, take heed to yourselves about these men, what ye are about to do,
Read in context
- 33వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంప నుద్దేశించగా
- 34సమస్త ప్రజలవలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచిఈ మనుష్యులను కొంత సేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను
- 35ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్తసుమండి.
- 36ఈ దినములకు మునుపు థూదా లేచి తానొక గొప్ప వాడనని చెప్పుకొనెను; ఇంచుమించు నన్నూరుమంది మనుష్యులు వానితో కలిసి కొనిరి, వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరును చెదరి వ్యర్థులైరి.
- 37వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి, ప్రజలను తనతో కూడ తిరుగుబాటుచేయ ప్రేరేపించెను; వాడుకూడ నశించెను, వానికి లోబడినవారందరును చెదరి పోయిరి.
Cross references
- Matthew 27:19 మత్తయి 27:19అతడు న్యాయపీఠముమీద కూర్చుండియున్నప్పుడు అతని భార్య - నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు; ఈ ప్రొద్దు ఆయ ననుగూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను.
- Jeremiah 26:19 యిర్మీయా 26:19అట్లు పలికి నందున యూదారాజైన హిజ్కియాయైనను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతని చంపిరా? యెహోవా వారికి చేసెదనని తాను చెప్పిన కీడును చేయక సంతాప పడునట్లు రాజు యెహోవాయందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా? మనము ఈ కార్యము చేసినయెడల మనమీదికే గొప్ప కీడు తెచ్చు కొందుము అని చెప్పిరి.
- Acts 22:26 అపొస్తలుల కార్యములు 22:26శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి నీవేమి చేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమీ అనెను.
- Acts 19:36 అపొస్తలుల కార్యములు 19:36ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట అవశ్యకము.
Original words (Greek)
- And · G5037τέ té
- said · G2036ἔπω épō
- unto · G4314πρός prós
- them · G846αὐτός autós
- men · G435ἀνήρ anḗr
- Israel · G2475Ἰσραηλίτης Israēlítēs
- heed · G4337προσέχω proséchō
- yourselves · G1438ἑαυτοῦ heautoû
- what · G5101τίς tís
- intend · G3195μέλλω méllō
- do · G4238πράσσω prássō
- touching · G1909ἐπί epí
- these · G5125τούτοις toútois
- men · G444ἄνθρωπος ánthrōpos