Acts · chapter 19 · verse 36
Acts 19:36 in Telugu
ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట అవశ్యకము.
Ee sangatulu niraakshepamainavi ganuka meeru shaantamu kaligi ediyu aaturapadi cheyakunduta avashyakamu.
Acts 19:36 in English
- King James Version (KJV)
- Seeing then that these things cannot be spoken against, ye ought to be quiet, and to do nothing rashly.
- World English Bible (WEB)
- Seeing then that these things can’t be denied, you ought to be quiet and to do nothing rash.
- American Standard Version (ASV)
- Seeing then that these things cannot be gainsaid, ye ought to be quiet, and to do nothing rash.
- Bible in Basic English (BBE)
- So then, because these things may not be doubted, it would be better for you to be quiet, and do nothing unwise.
- Darby Translation (DBY)
- These things therefore being undeniable, it is necessary that ye should be calm and do nothing headlong.
- Webster's Bible (WBS)
- Seeing then that these things cannot be contradicted, ye ought to be quiet, and to do nothing rashly.
- Young's Literal Translation (YLT)
- these things, then, not being to be gainsaid, it is necessary for you to be quiet, and to do nothing rashly.
Read in context
- 34అయితే అతడు యూదుడని వారు తెలిసికొనినప్పుడు అందరును ఏకశబ్దముతో రెండు గంటలసేపు ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి.
- 35అంతట కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్యుపతియొద్దనుండి పడిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియని వాడెవడు?
- 36ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట అవశ్యకము.
- 37మీరు ఈ మనుష్యులను తీసికొనివచ్చితిరి. వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపను లేదు.
- 38దేమేత్రికిని అతనితోకూడనున్న కమసాలులకును ఎవని మీదనైనను వ్యవహారమేదైన ఉన్నయెడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యె మాడవచ్చును.
Cross references
- Proverbs 14:29 సామెతలు 14:29దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.
- Proverbs 25:8 సామెతలు 25:8ఆలోచన లేక వ్యాజ్యెమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచిదాని అంత మున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో.
- Acts 5:35–39 అపొస్తలుల కార్యములు 5:35–39ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్తసుమండి. ఈ దినములకు మునుపు థూదా లేచి తానొక గొప్ప వాడనని చెప్పుకొనెను; ఇంచుమించు నన్నూరుమంది మనుష్యులు వానితో కలిసి కొనిరి, వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరును చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి, ప్రజలను తనతో కూడ తిరుగుబాటుచేయ ప్రేరేపించెను; వాడుకూడ నశించెను, వానికి లోబడినవారందరును చెదరి పోయిరి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగిన దాయెనా అది వ్యర్థమగును. దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.
Original words (Greek)
- Seeing · G5607ὤν ṓn
- that · G3767οὖν oûn
- things · G5130τούτων toútōn
- against · G368ἀναντίῤῥητος anantírrhētos
- ye · G5209ὑμᾶς hymâs
- ought · G1163δεῖ deî
- be · G5225ὑπάρχω hypárchō
- quiet · G2687καταστέλλω katastéllō
- and · G2532καί kaí
- do · G4238πράσσω prássō
- nothing · G3367μηδείς mēdeís
- rashly · G4312προπετής propetḗs