Acts · chapter 6 · verse 15
Acts 6:15 in Telugu
సభలో కూర్చున్న వారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.
Sabhalo koorchunna vaarandaru atanivaipu terichoodagaa atani mukhamu devadoota mukhamuvale vaariki kanabadenu.
Acts 6:15 in English
- King James Version (KJV)
- And all that sat in the council, looking stedfastly on him, saw his face as it had been the face of an angel.
- World English Bible (WEB)
- All who sat in the council, fastening their eyes on him, saw his face like it was the face of an angel.
- American Standard Version (ASV)
- And all that sat in the council, fastening their eyes on him, saw his face as it had been the face of an angel.
- Bible in Basic English (BBE)
- And all those who were in the Sanhedrin, looking at him, saw that his face was like the face of an angel.
- Darby Translation (DBY)
- And all who sat in the council, looking fixedly on him, saw his face as [the] face of an angel.
- Webster's Bible (WBS)
- And all that sat in the council, looking steadfastly on him, saw his face as it had been the face of an angel.
- Young's Literal Translation (YLT)
- and gazing at him, all those sitting in the sanhedrim saw his face as it were the face of a messenger.
Read in context
- 13అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మ శాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు
- 14ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి.
- 15సభలో కూర్చున్న వారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.
Cross references
- Matthew 13:43 మత్తయి 13:43అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక.
- Ecclesiastes 8:1 ప్రసంగి 8:1జ్ఞానులతో సములైనవారెవరు? జరుగువాటి భావమును ఎరిగినవారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సు నిచ్చును, దానివలన వారి మోటుతనము మార్చ బడును.
- Exodus 34:29–35 నిర్గమకాండము 34:29–35మోషే సీనాయికొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్న ప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి యుండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరును మోషేను చూచినప్పుడు అతని ముఖచర్మము ప్రకా శించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. మోషేవారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరును అతని యొద్దకు తిరిగి వచ్చిరి, మోషే వారితో మాట లాడెను. అటుతరువాత ఇశ్రాయేలీయులందరు సమీ పింపగా సీనాయికొండమీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారి కాజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుకు వేసికొనెను. అయినను మోషే యెహోవాతో మాటలాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుకు తీసివేసెను; అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను. మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి; మోషే ఆయనతో మాటలాడుటకు లోపలికి వెళ్లువరకు తన ముఖముమీద ముసుకు వేసికొనెను.
- Matthew 17:2 మత్తయి 17:2ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.
- 2 Corinthians 3:18 2 కొరింథీయులకు 3:18మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము.
- 2 Corinthians 3:7–8 2 కొరింథీయులకు 3:7–8మరణ కారణమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, మహి మతో కూడినదాయెను. అందుకే మోషే ముఖముమీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను, ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేక పోయిరి. ఇట్లుండగా ఆత్మసంబంధ మైన పరిచర్య యెంత మహిమగలదై యుండును?
Original words (Greek)
- And · G2532καί kaí
- all · G537ἅπας hápas
- sat · G2516καθέζομαι kathézomai
- in · G1722ἐν en
- council · G4892συνέδριον synédrion
- stedfastly · G816ἀτενίζω atenízō
- on · G1519εἰς eis
- him · G846αὐτός autós
- saw · G1492εἴδω eídō
- his · G846αὐτός autós
- face · G4383πρόσωπον prósōpon
- been · G5616ὡσεί hōseí
- face · G4383πρόσωπον prósōpon
- angel · G32ἄγγελος ángelos