Acts · chapter 7 · verse 11
Acts 7:11 in Telugu
తరువాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటికిని కరవును బహు శ్రమయువచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను.
Taruvaata aiguptu deshamantatikini kanaanu deshamantatikini karavunu bahu shramayuvachchenu ganuka mana pitarulaku aahaaramu lekapoyenu.
Acts 7:11 in English
- King James Version (KJV)
- Now there came a dearth over all the land of Egypt and Chanaan, and great affliction: and our fathers found no sustenance.
- World English Bible (WEB)
- Now a famine came over all the land of Egypt and Canaan, and great affliction. Our fathers found no food.
- American Standard Version (ASV)
- Now there came a famine over all Egypt and Canaan, and great affliction: and our fathers found no sustenance.
- Bible in Basic English (BBE)
- Now there was no food to be had in all Egypt and Canaan, and there was great trouble: and our fathers were not able to get food.
- Darby Translation (DBY)
- But a famine came upon all the land of Egypt and Canaan, and great distress, and our fathers found no food.
- Webster's Bible (WBS)
- Now there came a dearth over all the land of Egypt and Canaan, and great affliction; and our fathers found no sustenance.
- Young's Literal Translation (YLT)
- 'And there came a dearth upon all the land of Egypt and Canaan, and great tribulation, and our fathers were not finding sustenance,
Read in context
- 9ఆ గోత్రకర్తలు మత్సరపడి, యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరిగాని, దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి
- 10దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరోయెదుట అతనికి అను గ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన యింటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను.
- 11తరువాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటికిని కరవును బహు శ్రమయువచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను.
- 12ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని, మన పితరులను అక్కడికి మొదటి సారి పంపెను.
- 13వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసి కొనెను; అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను.
Cross references
- Genesis 41:54–57 ఆదికాండము 41:54–57యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను. ఐగుప్తు దేశమందంతటను కరవు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి, అప్పుడు ఫరో - మీరు యోసేపు నొద్దకు వెళ్లి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను. కరవు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరవు భారముగా ఉండెను; మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి.
- Psalm 105:16 కీర్తనలు 105:16దేశముమీదికి ఆయన కరవు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను.
- Genesis 47:13–15 ఆదికాండము 47:13–15కరవు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరవువలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. వచ్చినవారికి ధాన్యమమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంత యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరు యోసేపు నొద్దకు వచ్చి - మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమేల చావవలెను? ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి.
- Genesis 43:1 ఆదికాండము 43:1ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక
- Genesis 45:11 ఆదికాండము 45:11ఇకను అయిదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ యింటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి.
- Genesis 45:5–6 ఆదికాండము 45:5–6అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింపనియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. రెండు సంవత్సరముల నుండి కరవుదేశములో నున్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంక అయిదు వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగ రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును
- Genesis 42:5 ఆదికాండము 42:5కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితోకూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి.
Original words (Greek)
- Now · G1161δέ dé
- came · G2064ἔρχομαι érchomai
- dearth · G3042λιμός limós
- over · G1909ἐπί epí
- all · G3650ὅλος hólos
- land · G1093γῆ gē
- Egypt · G125Αἴγυπτος Aígyptos
- and · G2532καί kaí
- Chanaan · G5477Χαναάν Chanaán
- and · G2532καί kaí
- great · G3173μέγας mégas
- affliction · G2347θλῖψις thlîpsis
- and · G2532καί kaí
- our · G2257ἡμῶν hēmōn
- fathers · G3962πατήρ patḗr
- found · G2147εὑρίσκω heurískō
- no · G3756οὐ ou
- sustenance · G5527χόρτασμα chórtasma