Acts · chapter 7 · verse 14
Acts 7:14 in Telugu
యోసేపు తన తండ్రియైన యాకోబును తన స్వజనులందరిని పిలువనంపెను; వారు డెబ్బదియయిదు గురు
Yosepu tana tandriyaina yaakobunu tana svajanulandarini piluvanampenu; vaaru debbadiyayidu guru
Acts 7:14 in English
- King James Version (KJV)
- Then sent Joseph, and called his father Jacob to [him], and all his kindred, threescore and fifteen souls.
- World English Bible (WEB)
- Joseph sent and summoned Jacob his father and all his relatives, seventy-five souls.
- American Standard Version (ASV)
- And Joseph sent, and called to him Jacob his father, and all his kindred, threescore and fifteen souls.
- Bible in Basic English (BBE)
- Then Joseph sent for Jacob his father and all his family, seventy-five persons.
- Darby Translation (DBY)
- And Joseph sent and called down to him his father Jacob and all [his] kindred, seventy-five souls.
- Webster's Bible (WBS)
- Then Joseph sent, and called his father Jacob to [him] , and all his kindred, seventy five souls.
- Young's Literal Translation (YLT)
- and Joseph having sent, did call for his father Jacob, and all his kindred — with seventy and five souls —
Read in context
- 12ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని, మన పితరులను అక్కడికి మొదటి సారి పంపెను.
- 13వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసి కొనెను; అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను.
- 14యోసేపు తన తండ్రియైన యాకోబును తన స్వజనులందరిని పిలువనంపెను; వారు డెబ్బదియయిదు గురు
- 15యాకోబు ఐగుప్తునకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి,
- 16షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రా హాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి.
Cross references
- Deuteronomy 10:22 ద్వితీయోపదేశకాండము 10:22నీ పితరులు డెబ్బది మందియై ఐగుప్తునకు వెళ్లిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశనక్షత్రములవలె నిన్ను విస్తరింపజేసి యున్నాడు.
- Genesis 46:26–27 ఆదికాండము 46:26–27యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు అరువది ఆరుగురు. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బది మంది.
- Exodus 1:5 నిర్గమకాండము 1:5అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.
- Psalm 105:23 కీర్తనలు 105:23ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను యాకోబు హాముదేశమందు పరదేశిగా నుండెను.
- Genesis 45:9–11 ఆదికాండము 45:9–11మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో - నీ కుమారుడైన యోసేపు - దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు; నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొఱ్ఱెల మందలును నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. ఇకను అయిదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ యింటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి.
- 1 Chronicles 2:5–6 1 దినవృత్తాంతములు 2:5–6పెరెసు కుమారులు హెస్రోను హామూలు. జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార.
- Genesis 46:12 ఆదికాండము 46:12యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు.
Original words (Greek)
- Then · G1161δέ dé
- sent · G649ἀποστέλλω apostéllō
- Joseph · G2501Ἰωσήφ Iōsḗph
- and · G1161δέ dé
- called · G3333μετακαλέω metakaléō
- his · G846αὐτός autós
- father · G3962πατήρ patḗr
- Jacob · G2384Ἰακώβ Iakṓb
- to · G1722ἐν en
- and · G2532καί kaí
- all · G3956πᾶς pâs
- his · G846αὐτός autós
- kindred · G4772συγγένεια syngéneia
- threescore · G1440ἑβδομήκοντα hebdomḗkonta
- fifteen · G4002πέντε pénte
- souls · G5590ψυχή psychḗ