Exodus · chapter 1 · verse 5
Exodus 1:5 in Telugu
అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.
Appatiki yosepu aiguptulo undenu.
Exodus 1:5 in English
- King James Version (KJV)
- And all the souls that came out of the loins of Jacob were seventy souls: for Joseph was in Egypt [already].
- World English Bible (WEB)
- All the souls who came out of Jacob’s body were seventy souls, and Joseph was in Egypt already.
- American Standard Version (ASV)
- And all the souls that came out of the loins of Jacob were seventy souls: and Joseph was in Egypt already.
- Bible in Basic English (BBE)
- All the offspring of Jacob were seventy persons: and Joseph had come to Egypt before them.
- Darby Translation (DBY)
- And all the souls that had come out of the loins of Jacob were seventy souls; and Joseph was in Egypt.
- Webster's Bible (WBS)
- And all the souls that descended from Jacob, were seventy souls: for Joseph was in Egypt [already].
- Young's Literal Translation (YLT)
- And all the persons coming out of the thigh of Jacob are seventy persons; as to Joseph, he was in Egypt.
Read in context
- 3వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను.
- 4యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది.
- 5అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.
- 6యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరమువారందరును చనిపోయిరి.
- 7ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి; వారున్న ప్రదేశము వారితో నిండియుండెను.
Cross references
- Deuteronomy 10:22 ద్వితీయోపదేశకాండము 10:22నీ పితరులు డెబ్బది మందియై ఐగుప్తునకు వెళ్లిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశనక్షత్రములవలె నిన్ను విస్తరింపజేసి యున్నాడు.
- Genesis 46:26–27 ఆదికాండము 46:26–27యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు అరువది ఆరుగురు. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బది మంది.
- Judges 8:30 న్యాయాధిపతులు 8:30గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బదిమంది కుమారులు అతని కుండిరి.
- Exodus 1:20 నిర్గమకాండము 1:20దేవుడు ఆ మంత్ర సానులకు మేలుచేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను.