Acts · chapter 7 · verse 25
Acts 7:25 in Telugu
తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి.
Tana dvaaraa tana sahodarulaku devudu rakshana dayacheyuchunna sangati vaaru grahinturani atadu talanchenu gaani vaaru grahimparairi.
Acts 7:25 in English
- King James Version (KJV)
- For he supposed his brethren would have understood how that God by his hand would deliver them: but they understood not.
- World English Bible (WEB)
- He supposed that his brothers understood that God, by his hand, was giving them deliverance; but they didn’t understand.
- American Standard Version (ASV)
- and he supposed that his brethren understood that God by his hand was giving them deliverance; but they understood not.
- Bible in Basic English (BBE)
- And he was hoping that his brothers would see that God had sent him to be their saviour; but they did not see.
- Darby Translation (DBY)
- For he thought that his brethren would understand that God by his hand was giving them deliverance. But they understood not.
- Webster's Bible (WBS)
- For he supposed his brethren to understand that God by his hand would deliver them: but they understood not.
- Young's Literal Translation (YLT)
- and he was supposing his brethren to understand that God through his hand doth give salvation; and they did not understand.
Read in context
- 23అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను.
- 24అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి, వానిని రక్షించి బాధపడినవాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతికారముచేసెను.
- 25తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి.
- 26మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా, మీరు సహోదరులు; మీరెందుకు ఒకనికొకడు అన్యాయము చేసికొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచ జూచెను.
- 27అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడుమా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు?
Cross references
- 2 Corinthians 6:1 2 కొరింథీయులకు 6:1కాగా మేమాయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొను చున్నాము.
- Luke 18:34 లూకా 18:34వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు; ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు.
- 1 Corinthians 15:10 1 కొరింథీయులకు 15:10అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయనకృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.
- Luke 9:45 లూకా 9:45అయితే వారామాట గ్రహింప కుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి.
- Mark 9:32 మార్కు 9:32వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి.
- 1 Samuel 19:5 1 సమూయేలు 19:5అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీ యుల కందరికి గొప్ప రక్షణ కలుగజేసెను; అది నీవే చూచి సంతోషించితివి గదా; నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధియొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా
- 1 Samuel 14:45 1 సమూయేలు 14:45అయితే జనులు సౌలుతోఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగ జేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవము తోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.
- Romans 15:18 రోమీయులకు 15:18ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, వాక్యముచేతను, క్రియచేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలముచేతను, పరిశుద్ధాత్మ బలముచేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనినిగూర్చియు మాటలాడ తెగింపను.
- Psalm 106:7 కీర్తనలు 106:7ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి సముద్రమునొద్ద ఎఱ్ఱసముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి.
- Acts 15:7 అపొస్తలుల కార్యములు 15:7సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును.
- Colossians 1:29 కొలొస్సయులకు 1:29అందు నిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను.
- 1 Corinthians 3:9 1 కొరింథీయులకు 3:9మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.
Original words (Greek)
- For · G1161δέ dé
- supposed · G3543νομίζω nomízō
- his · G846αὐτός autós
- brethren · G80ἀδελφός adelphós
- understood · G4920συνίημι syníēmi
- that · G3754ὅτι hóti
- God · G2316θεός theós
- by · G1223διά diá
- his · G846αὐτός autós
- hand · G5495χείρ cheír
- deliver · G1325δίδωμι dídōmi
- them · G846αὐτός autós
- but · G1161δέ dé
- understood · G4920συνίημι syníēmi
- not · G3756οὐ ou