Acts · chapter 7 · verse 22
Acts 7:22 in Telugu
మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
Moshe aigupteeyula sakala vidyalanu abhyasinchi, maatalayandunu kaaryamulayandunu praveenudai yundenu.
Acts 7:22 in English
- King James Version (KJV)
- And Moses was learned in all the wisdom of the Egyptians, and was mighty in words and in deeds.
- World English Bible (WEB)
- Moses was instructed in all the wisdom of the Egyptians. He was mighty in his words and works.
- American Standard Version (ASV)
- And Moses was instructed in all the wisdom of the Egyptians; and he was mighty in his words and works.
- Bible in Basic English (BBE)
- And Moses was trained in all the wisdom of Egypt, and was great in his words and works.
- Darby Translation (DBY)
- And Moses was instructed in all [the] wisdom of the Egyptians, and he was mighty in his words and deeds.
- Webster's Bible (WBS)
- And Moses was learned in all the wisdom of the Egyptians, and was mighty in words and in deeds.
- Young's Literal Translation (YLT)
- and Moses was taught in all wisdom of the Egyptians, and he was powerful in words and in works.
Read in context
- 20ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి యింట మూడు నెలలు పెంచ బడెను.
- 21తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసికొని తన కుమారునిగా పెంచు కొనెను.
- 22మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
- 23అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను.
- 24అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి, వానిని రక్షించి బాధపడినవాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతికారముచేసెను.
Cross references
- Isaiah 19:11 యెషయా 19:11ఫరోయొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచనశక్తి పశుప్రాయమాయెను నేను జ్ఞాని కుమారుడను పూర్వపురాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు?
- Daniel 1:4 దానియేలు 1:4తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము.
- Luke 24:19 లూకా 24:19ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారునజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవునియెదుటను ప్రజలందరియెదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయై యుండెను.
- 2 Chronicles 9:22 2 దినవృత్తాంతములు 9:22రాజైన సొలొమోను భూరాజులందరికంటెను ఐశ్వర్య మందును జ్ఞానమందును అధికుడాయెను.
- Daniel 1:17–20 దానియేలు 1:17–20ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్రప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై యుండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల యధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను. రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటివారెవ రును కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరియొద్ద విచారణ చేయగా జ్ఞానవివేకముల సంబంధ మైన ప్రతివిషయములో వీరు తన రాజ్యమందంతటనుండు శకునగాండ్రకంటెను గారడీవిద్య గలవారందరికంటెను పది యంతలు శ్రేష్ఠులని తెలియబడెను.
- 1 Kings 4:29–30 1 రాజులు 4:29–30దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివే చనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశ స్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై యుండెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- Moses · G3475Μωσεύς Mōseús
- learned · G3811παιδεύω paideúō
- all · G3956πᾶς pâs
- wisdom · G4678σοφία sophía
- Egyptians · G124Αἰγύπτιος Aigýptios
- and · G1161δέ dé
- was · G2258ἦν ēn
- mighty · G1415δυνατός dynatós
- in · G1722ἐν en
- words · G3056λόγος lógos
- and · G2532καί kaí
- in · G1722ἐν en
- deeds · G2041ἔργον érgon