Acts · chapter 8 · verse 34
Acts 8:34 in Telugu
అప్పుడు నపుంసకుడుప్రవక్త యెవనిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా?దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను.
Appudu napunsakudupravakta yevanigoorchi yeelaagu cheppuchunnaadu? Tannugoorchiyaa, verokani goorchiyaa?dayachesi naaku telupumani philippu nadigenu.
Acts 8:34 in English
- King James Version (KJV)
- And the eunuch answered Philip, and said, I pray thee, of whom speaketh the prophet this? of himself, or of some other man?
- World English Bible (WEB)
- The eunuch answered Philip, “Who is the prophet talking about? About himself, or about someone else?”
- American Standard Version (ASV)
- And the eunuch answered Philip, and said, I pray thee, of whom speaketh the prophet this? of himself, or of some other?
- Bible in Basic English (BBE)
- And the Ethiopian said to Philip, About whom are these words said by the prophet? about himself, or some other?
- Darby Translation (DBY)
- And the eunuch answering Philip said, I pray thee, concerning whom does the prophet say this? of himself or of some other?
- Webster's Bible (WBS)
- And the eunuch answered Philip, and said, I pray thee, of whom speaketh the prophet this? of himself, or of some other man?
- Young's Literal Translation (YLT)
- And the eunuch answering Philip said, 'I pray thee, about whom doth the prophet say this? about himself, or about some other one?'
Read in context
- 32అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొఱ్ఱెవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను.
- 33ఆయన దీనత్వమునుబట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకకపోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమిమీదనుండి తీసివేయబడినది.
- 34అప్పుడు నపుంసకుడుప్రవక్త యెవనిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా?దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను.
- 35అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను.
- 36వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడుఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను.
Cross references
- Matthew 15:15 మత్తయి 15:15అందుకుపేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా
- Matthew 13:36 మత్తయి 13:36అప్పుడాయన జనసమూహములను పంపివేసి, యింటి లోనికి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిపొలము లోని గురుగులను గూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి.
- Matthew 2:2–4 మత్తయి 2:2–4యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చిక్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- eunuch · G2135εὐνοῦχος eunoûchos
- answered · G611ἀποκρίνομαι apokrínomai
- Philip · G5376Φίλιππος Phílippos
- said · G2036ἔπω épō
- pray · G1189δέομαι déomai
- thee · G4675σοῦ soû
- of · G4012περί perí
- whom · G5101τίς tís
- speaketh · G3004λέγω légō
- prophet · G4396προφήτης prophḗtēs
- this · G5124τοῦτο toûto
- of · G4012περί perí
- himself · G1438ἑαυτοῦ heautoû
- or · G2228ἤ ḗ
- of · G4012περί perí
- some · G5100τὶς tìs
- man · G2087ἕτερος héteros