Acts · chapter 8 · verse 36
Acts 8:36 in Telugu
వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడుఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను.
Vaaru trovalo velluchundagaa neellunna yoka chotiki vachchinappudu napunsakuduidigo neellu; naaku baaptisma michchutaku aatankamemani adigi rathamu nilupumani aajnyaapinchenu.
Acts 8:36 in English
- King James Version (KJV)
- And as they went on [their] way, they came unto a certain water: and the eunuch said, See, [here is] water; what doth hinder me to be baptized?
- World English Bible (WEB)
- As they went on the way, they came to some water; and the eunuch said, “Behold, here is water. What is keeping me from being baptized?”
- American Standard Version (ASV)
- And as they went on the way, they came unto a certain water; and the eunuch saith, Behold, [here is] water; what doth hinder me to be baptized?
- Bible in Basic English (BBE)
- And while they were going on their way, they came to some water, and the Ethiopian said, See, here is water; why may I not have baptism?
- Darby Translation (DBY)
- And as they went along the way, they came upon a certain water, and the eunuch says, Behold water; what hinders my being baptised?
- Webster's Bible (WBS)
- And as they went on [their] way, they came to a certain water: and the eunuch said, See, [here is] water; what doth hinder me to be baptized?
- Young's Literal Translation (YLT)
- And as they were going on the way, they came upon a certain water, and the eunuch said, 'Lo, water; what doth hinder me to be baptized?'
Read in context
- 34అప్పుడు నపుంసకుడుప్రవక్త యెవనిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా?దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను.
- 35అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను.
- 36వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడుఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను.
- 37ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి.
- 38అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను.
Cross references
- Acts 10:47 అపొస్తలుల కార్యములు 10:47అందుకు పేతురు మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్ళకు ఆటంకము చేయగలడా అని చెప్పి
- John 3:5 యోహాను 3:5యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- Titus 3:5–6 తీతుకు 3:5–6మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి,
- John 3:23 యోహాను 3:23సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి.
- Ezekiel 36:25 యెహెజ్కేలు 36:25మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను.
- 1 John 5:6 1 యోహాను 5:6నీళ్లద్వారాను రక్తముద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమేగాక నీళ్లతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే.
Original words (Greek)
- And · G1161δέ dé
- as · G5613ὡς hōs
- went · G4198πορεύομαι poreúomai
- on · G2596κατά katá
- way · G3598ὁδός hodós
- came · G2064ἔρχομαι érchomai
- unto · G1909ἐπί epí
- certain · G5100τὶς tìs
- water · G5204ὕδωρ hýdōr
- and · G2532καί kaí
- eunuch · G2135εὐνοῦχος eunoûchos
- said · G5346φημί phēmí
- See · G2400ἰδού idoú
- water · G5204ὕδωρ hýdōr
- what · G5101τίς tís
- hinder · G2967κωλύω kōlýō
- me · G3165μέ mé
- baptized · G907βαπτίζω baptízō