Acts · chapter 8 · verse 35
Acts 8:35 in Telugu
అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను.
Anduku philippu noru terachi, aa lekhanamunu anusarinchi ataniki yesunugoorchina suvaarta prakatinchenu.
Acts 8:35 in English
- King James Version (KJV)
- Then Philip opened his mouth, and began at the same scripture, and preached unto him Jesus.
- World English Bible (WEB)
- Philip opened his mouth, and beginning from this Scripture, preached to him about Jesus.
- American Standard Version (ASV)
- And Philip opened his mouth, and beginning from this scripture, preached unto him Jesus.
- Bible in Basic English (BBE)
- So Philip, starting from this writing, gave him the good news about Jesus.
- Darby Translation (DBY)
- And Philip, opening his mouth and beginning from that scripture, announced the glad tidings of Jesus to him.
- Webster's Bible (WBS)
- Then Philip opened his mouth, and began at the same scripture, and preached to him Jesus.
- Young's Literal Translation (YLT)
- and Philip having opened his mouth, and having begun from this Writing, proclaimed good news to him — Jesus.
Read in context
- 33ఆయన దీనత్వమునుబట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకకపోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమిమీదనుండి తీసివేయబడినది.
- 34అప్పుడు నపుంసకుడుప్రవక్త యెవనిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా?దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను.
- 35అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను.
- 36వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడుఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను.
- 37ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి.
Cross references
- Luke 24:27 లూకా 24:27మోషేయు సమస్త ప్రవక్తలును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.
- Acts 18:28 అపొస్తలుల కార్యములు 18:28యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను.
- Acts 28:23 అపొస్తలుల కార్యములు 28:23అతనికి ఒక దినము నియమించి, అతని బసలోనికి అతనియొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములోనుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసునుగూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను.
- 1 Corinthians 2:2 1 కొరింథీయులకు 2:2నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చ యించుకొంటిని.
- Matthew 5:2 మత్తయి 5:2అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను
- Acts 5:42 అపొస్తలుల కార్యములు 5:42ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.
- Acts 3:20 అపొస్తలుల కార్యములు 3:20మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి.
- Acts 19:13 అపొస్తలుల కార్యములు 19:13అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులుపౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు పట్టినవారిమీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి.
- 1 Corinthians 1:23 1 కొరింథీయులకు 1:23అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.
- Ephesians 4:21 ఎఫెసీయులకు 4:21ఆయనయందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడినవారైనయెడల, మీరాలాగు క్రీస్తును నేర్చుకొన్నవారుకారు.
- Acts 10:34 అపొస్తలుల కార్యములు 10:34దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను.
- 2 Corinthians 6:11 2 కొరింథీయులకు 6:11ఓ కొరింథీయులారా, అరమరలేకుండ మీతో మాట లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి యున్నది.
Original words (Greek)
- Then · G1161δέ dé
- Philip · G5376Φίλιππος Phílippos
- opened · G455ἀνοίγω anoígō
- his · G846αὐτός autós
- mouth · G4750στόμα stóma
- and · G2532καί kaí
- began · G756ἄρχομαι árchomai
- at · G575ἀπό apó
- same · G3778οὗτος hoûtos
- scripture · G1124γραφή graphḗ
- preached · G2097εὐαγγελίζω euangelízō
- him · G846αὐτός autós
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs