Acts · chapter 8 · verse 6
Acts 8:6 in Telugu
జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా.
Janasamoohamulu vini philippu chesina soochaka kriyalanu choochinanduna atadu cheppina maatalayandu eka manassuto lakshyamunchagaa.
Acts 8:6 in English
- King James Version (KJV)
- And the people with one accord gave heed unto those things which Philip spake, hearing and seeing the miracles which he did.
- World English Bible (WEB)
- The multitudes listened with one accord to the things that were spoken by Philip when they heard and saw the signs which he did.
- American Standard Version (ASV)
- And the multitudes gave heed with one accord unto the things that were spoken by Philip, when they heard, and saw the signs which he did.
- Bible in Basic English (BBE)
- And all the people gave attention to the words which Philip said, when they saw the signs which he did.
- Darby Translation (DBY)
- and the crowds with one accord gave heed to the things spoken by Philip, when they heard [him] and saw the signs which he wrought.
- Webster's Bible (WBS)
- And the people with one accord gave heed to those things which Philip spoke, hearing and seeing the miracles which he performed.
- Young's Literal Translation (YLT)
- the multitudes also were giving heed to the things spoken by Philip, with one accord, in their hearing and seeing the signs that he was doing,
Read in context
- 4కాబట్టి చెదరిపోయివారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారముచేసిరి.
- 5అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమువరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించు చుండెను.
- 6జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా.
- 7అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలువేసి వారిని వదలిపోయెను; పక్షవాయువుగలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి.
- 8అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను.
Cross references
- John 4:41–42 యోహాను 4:41–42ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచిఇకమీదట నీవు చెప్పిన మాటనుబట్టి కాక మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.
- Matthew 20:15–16 మత్తయి 20:15–16నాకిష్టమువచ్చి నట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.
- Acts 13:44 అపొస్తలుల కార్యములు 13:44మరుసటి విశ్రాంతిదినమున దాదాపుగా ఆ పట్టణ మంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను.
- 2 Chronicles 30:12 2 దినవృత్తాంతములు 30:12యెహోవా ఆజ్ఞనుబట్టి రాజును అధిపతులును చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోనివారికి మనస్సు ఏకముచేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను.
Original words (Greek)
- And · G5037τέ té
- people · G3793ὄχλος óchlos
- with · G1722ἐν en
- accord · G3661ὁμοθυμαδόν homothymadón
- heed · G4337προσέχω proséchō
- unto · G5259ὑπό hypó
- things · G3588ὁ ho
- which · G3004λέγω légō
- Philip · G5376Φίλιππος Phílippos
- spake · G3004λέγω légō
- hearing · G191ἀκούω akoúō
- and · G2532καί kaí
- seeing · G991βλέπω blépō
- miracles · G4592σημεῖον sēmeîon
- which · G3739ὅς hós
- did · G4160ποιέω poiéō