Acts · chapter 9 · verse 22
Acts 9:22 in Telugu
అయితే సౌలు మరి ఎక్కువగా బలపడిఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను.
Ayite saulu mari ekkuvagaa balapadieeyane kreestu ani rujuvu parachuchu damaskulo kaapuramunna yoodulanu kalavaraparachenu.
Acts 9:22 in English
- King James Version (KJV)
- But Saul increased the more in strength, and confounded the Jews which dwelt at Damascus, proving that this is very Christ.
- World English Bible (WEB)
- But Saul increased more in strength, and confounded the Jews who lived at Damascus, proving that this is the Christ.
- American Standard Version (ASV)
- But Saul increased the more in strength, and confounded the Jews that dwelt at Damascus, proving that this is the Christ.
- Bible in Basic English (BBE)
- But Saul went on increasing in power, and the Jews in Damascus were not able to give answers to the arguments by which he made it clear that Jesus was the Christ.
- Darby Translation (DBY)
- But Saul increased the more in power, and confounded the Jews who dwelt in Damascus, proving that this is the Christ.
- Webster's Bible (WBS)
- But Saul increased the more in strength, and confounded the Jews who dwelt at Damascus, proving that this is very Christ.
- Young's Literal Translation (YLT)
- And Saul was still more strengthened, and he was confounding the Jews dwelling in Damascus, proving that this is the Christ.
Read in context
- 20వెంటనే సమాజమందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను.
- 21వినినవారందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికికూడ వచ్చి యున్నాడని చెప్పు కొనిరి.
- 22అయితే సౌలు మరి ఎక్కువగా బలపడిఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను.
- 23అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా
- 24వారి ఆలోచన సౌలునకు తెలియ వచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వార ములయొద్ద కాచుకొనుచుండిరి
Cross references
- Acts 18:5 అపొస్తలుల కార్యములు 18:5సీలయు తిమోతియు మాసిదోనియనుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చు చుండెను.
- Isaiah 40:29 యెషయా 40:29సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.
- Luke 21:15 లూకా 21:15మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.
- Acts 18:27–28 అపొస్తలుల కార్యములు 18:27–28తరువాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించినవారికి చాల సహాయము చేసెను. యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను.
- 1 Corinthians 1:27 1 కొరింథీయులకు 1:27ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,
- Acts 28:23 అపొస్తలుల కార్యములు 28:23అతనికి ఒక దినము నియమించి, అతని బసలోనికి అతనియొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములోనుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసునుగూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను.
- Acts 6:9–10 అపొస్తలుల కార్యములు 6:9–10అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజము లోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి.
- Philippians 4:13 ఫిలిప్పీయులకు 4:13నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.
- Luke 24:44–45 లూకా 24:44–45అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి
- Psalm 84:7 కీర్తనలు 84:7వారు నానాటికి బలాభివృద్ధినొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును.
- Job 17:9 యోబు 17:9అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు.
- Acts 17:3 అపొస్తలుల కార్యములు 17:3నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతి దినములు తర్కించుచుండెను.
Original words (Greek)
- But · G1161δέ dé
- Saul · G4569Σαῦλος Saûlos
- increased · G1743ἐνδυναμόω endynamóō
- more · G3123μᾶλλον mâllon
- strength · G1743ἐνδυναμόω endynamóō
- and · G2532καί kaí
- confounded · G4797συγχέω synchéō
- Jews · G2453Ἰουδαῖος Ioudaîos
- which · G3588ὁ ho
- dwelt · G2730κατοικέω katoikéō
- at · G1722ἐν en
- Damascus · G1154Δαμασκός Damaskós
- proving · G4822συμβιβάζω symbibázō
- that · G3754ὅτι hóti
- this · G3778οὗτος hoûtos
- is · G2076ἐστί estí
- very · G3588ὁ ho
- Christ · G5547Χριστός Christós