Acts · chapter 8 · verse 40
Acts 8:40 in Telugu
అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడనుండి కైసరయకు వచ్చువరకు అతడు పట్టణము లన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను.
Ayite philippu ajotulo kanabadenu. Akkadanundi kaisarayaku vachchuvaraku atadu pattanamu lannitilo sancharinchuchu suvaarta prakatinchuchu vachchenu.
Acts 8:40 in English
- King James Version (KJV)
- But Philip was found at Azotus: and passing through he preached in all the cities, till he came to Cæsarea.
- World English Bible (WEB)
- But Philip was found at Azotus. Passing through, he preached the Good News to all the cities until he came to Caesarea.
- American Standard Version (ASV)
- But Philip was found at Azotus: and passing through he preached the gospel to all the cities, till he came to Cæsarea.
- Bible in Basic English (BBE)
- But Philip came to Azotus, and went through all the towns, preaching the good news, till he came to Caesarea.
- Darby Translation (DBY)
- And Philip was found at Azotus, and passing through he announced the glad tidings to all the cities till he came to Caesarea.
- Webster's Bible (WBS)
- But Philip was found at Azotus: and passing through, he preached in all the cities, till he came to Cesarea.
- Young's Literal Translation (YLT)
- and Philip was found at Azotus, and passing through, he was proclaiming good news to all the cities, till his coming to Caesarea.
Read in context
- 38అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను.
- 39వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరి యెన్నడును చూడలేదు.
- 40అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడనుండి కైసరయకు వచ్చువరకు అతడు పట్టణము లన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను.
Cross references
- Acts 21:8 అపొస్తలుల కార్యములు 21:8మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి, యేడుగురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి.
- Acts 23:33 అపొస్తలుల కార్యములు 23:33అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపువాడని అడిగి, అతడు కిలికియవాడని తెలిసికొని
- Acts 25:4 అపొస్తలుల కార్యములు 25:4అందుకు ఫేస్తుపౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు; నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ల బోవుచున్నాను
- Acts 10:1 అపొస్తలుల కార్యములు 10:1ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి యైన కొర్నేలీ అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను.
- Acts 23:23 అపొస్తలుల కార్యములు 23:23తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తనయొద్దకు పిలిచి కైసరయవరకు వెళ్లుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బదిమంది గుఱ్ఱపురౌతులను ఇన్నూరు మంది యీటెలవారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధ పరచి
- 1 Samuel 5:1 1 సమూయేలు 5:1ఫలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనె జరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి
- Acts 8:25 అపొస్తలుల కార్యములు 8:25అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్లుచు, సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి.
- Romans 15:19 రోమీయులకు 15:19కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను.
- Luke 10:1–2 లూకా 10:1–2అటుతరువాత ప్రభువు డెబ్బదిమంది యితరులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పు డాయన వారితో ఇట్లనెనుకోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి.
- Acts 12:19 అపొస్తలుల కార్యములు 12:19హేరోదు అతనికోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంప నాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్లి అక్కడ నివసించెను.
- Acts 21:16 అపొస్తలుల కార్యములు 21:16మరియు కైసరయనుండి కొందరు శిష్యులు, మొదటనుండి శిష్యుడుగా ఉండిన కుప్రీయుడైన మ్నాసోను ఇంట మేము దిగవలెనను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతో కూడ వచ్చిరి.
- Acts 10:24 అపొస్తలుల కార్యములు 10:24మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారికొరకు కనిపెట్టుకొని యుండెను.
Original words (Greek)
- But · G1161δέ dé
- Philip · G5376Φίλιππος Phílippos
- found · G2147εὑρίσκω heurískō
- at · G1519εἰς eis
- Azotus · G108Ἄζωτος Ázōtos
- and · G2532καί kaí
- through · G1330διέρχομαι diérchomai
- preached · G2097εὐαγγελίζω euangelízō
- all · G3956πᾶς pâs
- cities · G4172πόλις pólis
- till · G2193ἕως héōs
- he · G846αὐτός autós
- came · G2064ἔρχομαι érchomai
- to · G1519εἰς eis
- Cæsarea · G2542Καισάρεια Kaisáreia