Amos · chapter 1 · verse 10
Amos 1:10 in Telugu
నేను తూరు ప్రాకారములమీద అగ్ని వేసెదను, అది దాని నగరులను దహించివేయును.
Nenu tooru praakaaramulameeda agni vesedanu, adi daani nagarulanu dahinchiveyunu.
Amos 1:10 in English
- King James Version (KJV)
- But I will send a fire on the wall of Tyrus, which shall devour the palaces thereof.
- World English Bible (WEB)
- but I will send a fire on the wall of Tyre, and it will devour its palaces.”
- American Standard Version (ASV)
- But I will send a fire on the wall of Tyre, and it shall devour the palaces thereof.
- Bible in Basic English (BBE)
- And I will send a fire on the wall of Tyre, burning up its great houses.
- Darby Translation (DBY)
- And I will send a fire on the wall of Tyre, and it shall devour the palaces thereof.
- Webster's Bible (WBS)
- But I will send a fire on the wall of Tyre, which shall devour its palaces:
- Young's Literal Translation (YLT)
- And I have sent a fire against the wall of Tyre, And it hath consumed her palaces.
Read in context
- 8అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండ నిర్మూలముచేతును, ఇంకను శేషించియున్న ఫిలిష్తీయులును క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
- 9యెహోవా సెలవిచ్చునదేమనగా తూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడినవారి నందరిని ఎదోమీయులకు అప్పగించిరి.
- 10నేను తూరు ప్రాకారములమీద అగ్ని వేసెదను, అది దాని నగరులను దహించివేయును.
- 11యెహోవా సెలవిచ్చునదేమనగా ఎదోము మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని యెడతెగని కోపముతో తనకు సహోదరులగువారిని మానక చీల్చుచు వచ్చెను.
- 12తేమానుమీద అగ్ని వేసెదను, అది బొస్రాయొక్క నగరులను దహించివేయును.
Cross references
- Zechariah 9:4 జెకర్యా 9:4యెహోవా సముద్ర మందుండు దాని బలమును నాశనముచేసి దాని ఆస్తిని పరులచేతి కప్పగించును, అది అగ్నిచేత కాల్చబడును.
- Amos 1:7 ఆమోసు 1:7గాజా యొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును;
- Amos 1:4 ఆమోసు 1:4నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను; అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును;
- Ezekiel 26:12 యెహెజ్కేలు 26:12వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకమును అపహరింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడుచేయుదురు, నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు.