Skip to content
ThuthiThuthiThuthi
Amos · chapter 1 · verse 7

Amos 1:7 in Telugu

గాజా యొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును;

Gaajaa yokka praakaaramumeeda nenu agni vesedanu, adi vaari nagarulanu dahinchiveyunu;

Amos 1:7 in English

King James Version (KJV)
But I will send a fire on the wall of Gaza, which shall devour the palaces thereof:
World English Bible (WEB)
but I will send a fire on the wall of Gaza, and it will devour its palaces.
American Standard Version (ASV)
But I will send a fire on the wall of Gaza, and it shall devour the palaces thereof.
Bible in Basic English (BBE)
And I will send a fire on the wall of Gaza, burning up its great houses:
Darby Translation (DBY)
And I will send a fire on the wall of Gazah, and it shall devour the palaces thereof.
Webster's Bible (WBS)
But I will send a fire on the wall of Gaza, which shall devour its palaces:
Young's Literal Translation (YLT)
And I have sent a fire against the wall of Gaza, And it hath consumed her palaces;

Read in context

  1. 5దమస్కుయొక్క అడ్డగడియలను విరిచెదను, ఆవెను లోయలోనున్న నివాసు లను నిర్మూలము చేతును, బెతేదేనులో ఉండకుండ రాజ దండము వహించినవానిని నిర్మూలము చేతును, సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
  2. 6యెహోవా సెలవిచ్చునదేమనగా గాజా మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా ఎదోము వారి కప్పగింపవలె నని తాము చెరపట్టినవారినందరిని కొనిపోయిరి.
  3. 7గాజా యొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును;
  4. 8అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండ నిర్మూలముచేతును, ఇంకను శేషించియున్న ఫిలిష్తీయులును క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
  5. 9యెహోవా సెలవిచ్చునదేమనగా తూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడినవారి నందరిని ఎదోమీయులకు అప్పగించిరి.
Read all of Amos 1

Cross references

Original words (Hebrew)

Amos 1:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.