Skip to content
ThuthiThuthiThuthi
Amos · chapter 3 · verse 10

Amos 3:10 in Telugu

వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడుచేతను సొమ్ము సమకూర్చుకొందురు.

Vaaru neeti kriyalu cheya teliyaka tama nagarulalo balaatkaaramu chetanu dopuduchetanu sommu samakoorchukonduru.

Amos 3:10 in English

King James Version (KJV)
For they know not to do right, saith the LORD, who store up violence and robbery in their palaces.
World English Bible (WEB)
“Indeed they don’t know to do right,” says the LORD, “Who hoard plunder and loot in their palaces.”
American Standard Version (ASV)
For they know not to do right, saith Jehovah, who store up violence and robbery in their palaces.
Bible in Basic English (BBE)
For they have no knowledge of how to do what is right, says the Lord, who are storing up violent acts and destruction in their great houses.
Darby Translation (DBY)
and they know not to do right, saith Jehovah, who store up violence and plunder in their palaces.
Webster's Bible (WBS)
For they know not to do right, saith the LORD, who store up violence and robbery in their palaces.
Young's Literal Translation (YLT)
And they have not known to act straightforwardly, An affirmation of Jehovah, Who are treasuring up violence and spoil in their palaces.

Read in context

  1. 8సింహము గర్జించెను, భయపడనివాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువా డెవడు?
  2. 9అష్డోదు నగరులలో ప్రకటనచేయుడి, ఐగుప్తుదేశపు నగరులలో ప్రకటనచేయుడి; ఎట్లనగా - మీరు షోమ్రోను నకు ఎదురుగానున్న పర్వతములమీదికి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి; అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి.
  3. 10వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడుచేతను సొమ్ము సమకూర్చుకొందురు.
  4. 11కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా శత్రువు వచ్చును, అతడు దేశమంతట సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును.
  5. 12యెహోవా సెలవిచ్చునదేమనగాగొల్లవాడు సింహము నోటనుండి రెండు కాళ్లనైనను చెవి ముక్కనైనను విడిపించు నట్లుగా షోమ్రోనులో మంచములమీదను బుట్టాలువేసిన శయ్యలమీదను కూర్చుండు ఇశ్రాయేలీయులు రక్షింప బడుదురు.
Read all of Amos 3

Cross references

Original words (Hebrew)

Amos 3:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.