Skip to content
ThuthiThuthiThuthi
Amos · chapter 5 · verse 10

Amos 5:10 in Telugu

అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు; యథార్థముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు.

Ayite gummamulo nilichi buddhi cheppuvaari meeda janulu pagapattuduru; yathaarthamugaa maatalaadu vaarini asahyinchukonduru.

Amos 5:10 in English

King James Version (KJV)
They hate him that rebuketh in the gate, and they abhor him that speaketh uprightly.
World English Bible (WEB)
They hate him who reproves in the gate, and they abhor him who speaks blamelessly.
American Standard Version (ASV)
They hate him that reproveth in the gate, and they abhor him that speaketh uprightly.
Bible in Basic English (BBE)
They have hate for him who makes protest against evil in the public place, and he whose words are upright is disgusting to them.
Darby Translation (DBY)
They hate him that reproveth in the gate, and they abhor him that speaketh uprightly.
Webster's Bible (WBS)
They hate him that rebuketh in the gate, and they abhor him that speaketh uprightly.
Young's Literal Translation (YLT)
They have hated a reprover in the gate, And a plain speaker they abominate.

Read in context

  1. 8ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు.
  2. 9ఆయన పేరు యెహోవా; బలా ఢ్యులమీదికి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును.
  3. 10అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు; యథార్థముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు.
  4. 11దోషనివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు, గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుటవలన
  5. 12మీ అప రాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కు దురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లుకట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు.
Read all of Amos 5

Cross references

Original words (Hebrew)

Amos 5:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.