Skip to content
ThuthiThuthiThuthi
Amos · chapter 5 · verse 4

Amos 5:4 in Telugu

ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చున దేమనగానన్నాశ్రయించుడి, నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు.

Ishraayeleeyulato yehovaa selavichchuna demanagaanannaashrayinchudi, nannaashrayinchinayedala meeru bradukuduru.

Amos 5:4 in English

King James Version (KJV)
For thus saith the LORD unto the house of Israel, Seek ye me, and ye shall live:
World English Bible (WEB)
For the LORD says to the house of Israel: “Seek me, and you will live;
American Standard Version (ASV)
For thus saith Jehovah unto the house of Israel, Seek ye me, and ye shall live;
Bible in Basic English (BBE)
For these are the words of the Lord to the children of Israel: Let your hearts be turned to me, so that you may have life:
Darby Translation (DBY)
For thus saith Jehovah unto the house of Israel: Seek ye me, and ye shall live.
Webster's Bible (WBS)
For thus saith the LORD to the house of Israel, Seek ye me, and ye shall live:
Young's Literal Translation (YLT)
For thus said Jehovah to the house of Israel: Seek ye Me, and live,

Read in context

  1. 2కన్యకయైన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికిని లేవదు; లేవనెత్తువాడొకడును లేక ఆమె భూమిమీద పడవేయబడియున్నది.
  2. 3ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలు వారిలో వెయ్యిమందియై బయలు వెళ్లిన పట్టణస్థులలో నూరుమంది తప్పించుకొని వత్తురు; నూరుమందియై బయలువెళ్లిన పట్టణస్థులలో పదిమంది తప్పించుకొని వత్తురు.
  3. 4ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చున దేమనగానన్నాశ్రయించుడి, నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు.
  4. 5బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గా లులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్లకుడి; గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును.
  5. 6యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకుదురు, ఆశ్రయింపనియెడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండ అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతిమీద పడి దాని నాశనముచేయును.
Read all of Amos 5

Cross references

Original words (Hebrew)

Amos 5:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.