Skip to content
ThuthiThuthiThuthi
Jeremiah · chapter 29 · verse 12

Jeremiah 29:12 in Telugu

మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును.

Meeru naaku morrapettudureni meeru naaku praarthanacheyuchu vattureni nenu mee manavi aalakintunu.

Jeremiah 29:12 in English

King James Version (KJV)
Then shall ye call upon me, and ye shall go and pray unto me, and I will hearken unto you.
World English Bible (WEB)
You shall call on me, and you shall go and pray to me, and I will listen to you.
American Standard Version (ASV)
And ye shall call upon me, and ye shall go and pray unto me, and I will hearken unto you.
Bible in Basic English (BBE)
And you will go on crying to me and making prayer to me, and I will give ear to you.
Darby Translation (DBY)
And ye shall call upon me, and ye shall go and pray unto me, and I will hearken unto you;
Webster's Bible (WBS)
Then shall ye call upon me, and ye shall go and pray to me, and I will hearken to you.
Young's Literal Translation (YLT)
'And ye have called Me, and have gone, and have prayed unto Me, and I have hearkened unto you,

Read in context

  1. 10యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చు చున్నాడుబబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును.
  2. 11నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.
  3. 12మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును.
  4. 13మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు,
  5. 14నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించెదను; నేను మిమ్మును చెరపట్టి యే జనులలోనికి ఏ స్థలముల లోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.
Read all of Jeremiah 29

Cross references

Original words (Hebrew)

Jeremiah 29:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.