Skip to content
ThuthiThuthiThuthi
Amos · chapter 6 · verse 9

Amos 6:9 in Telugu

ఒక కుటుంబమందు పదిమంది మనుష్యులుండినను వారు చత్తురు.

Oka kutumbamandu padimandi manushyulundinanu vaaru chatturu.

Amos 6:9 in English

King James Version (KJV)
And it shall come to pass, if there remain ten men in one house, that they shall die.
World English Bible (WEB)
It will happen that if ten men remain in one house, they will die.
American Standard Version (ASV)
And it shall come to pass, if there remain ten men in one house, that they shall die.
Bible in Basic English (BBE)
Then it will come about that if there are still ten men in a house, death will overtake them.
Darby Translation (DBY)
And it shall come to pass, if there remain ten men in one house, that they shall die.
Webster's Bible (WBS)
And it shall come to pass, if there remain ten men in one house, they shall die.
Young's Literal Translation (YLT)
And if there are left ten persons in one house, It hath come to pass — that they have died.

Read in context

  1. 7కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు; అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును. యాకోబు సంతతివారికున్న గర్వము నాకసహ్యము; వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసెదనని
  2. 8ప్రభువైన యెహోవా తనతోడని ప్రమాణము చేసెను; ఇదే దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు.
  3. 9ఒక కుటుంబమందు పదిమంది మనుష్యులుండినను వారు చత్తురు.
  4. 10ఒకని దాయాది కాల్చబోవు వానితోకూడ ఎముకలను ఇంటిలోనుండి బయటికి కొనిపోవుటకై శవ మును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకనిచూచి యింటిలో మరి ఎవరైన మిగిలియున్నారా? యని అడుగగా అతడుఇంకెవరును లేరనును; అంతట దాయా దిట్లనునునీవిక నేమియు పలుకక ఊరకుండుము, యెహోవానామము స్మరించకూడదు;
  5. 11ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు, చిన్న కుటుంబములు చీలి పోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు
Read all of Amos 6

Cross references

Original words (Hebrew)

Amos 6:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.