Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 1 · verse 2

Job 1:2 in Telugu

అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.

Ataniki eduguru kumaarulunu mugguru kumaartelunu kaligiri.

Job 1:2 in English

King James Version (KJV)
And there were born unto him seven sons and three daughters.
World English Bible (WEB)
There were born to him seven sons and three daughters.
American Standard Version (ASV)
And there were born unto him seven sons and three daughters.
Bible in Basic English (BBE)
And he had seven sons and three daughters.
Darby Translation (DBY)
And there were born to him seven sons and three daughters.
Webster's Bible (WBS)
And there were born to him seven sons and three daughters.
Young's Literal Translation (YLT)
And there are borne to him seven sons and three daughters,

Read in context

  1. 1ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.
  2. 2అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.
  3. 3అతనికి ఏడువేల గొఱ్ఱెలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను.
  4. 4అతని కుమారులందరు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ యిండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి.
Read all of Job 1

Cross references

Original words (Hebrew)

Job 1:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.