Amos · chapter 8 · verse 1
Amos 8:1 in Telugu
మరియు ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవి కాలపు పండ్లగంప యొకటి నాకు కనుపరచి
Mariyu prabhuvaina yehovaa darshanareetigaa vesavi kaalapu pandlagampa yokati naaku kanuparachi
Amos 8:1 in English
- King James Version (KJV)
- Thus hath the Lord GOD shewed unto me: and behold a basket of summer fruit.
- World English Bible (WEB)
- Thus the Lord GOD showed me: behold, a basket of summer fruit.
- American Standard Version (ASV)
- Thus the Lord Jehovah showed me: and, behold, a basket of summer fruit.
- Bible in Basic English (BBE)
- This is what the Lord God let me see: and I saw a basket of summer fruit.
- Darby Translation (DBY)
- Thus did Jehovah shew unto me; and behold, a basket of summer-fruit.
- Webster's Bible (WBS)
- Thus hath the Lord GOD shown to me: and behold a basket of summer fruit.
- Young's Literal Translation (YLT)
- Thus hath the Lord Jehovah shewed me, and, lo, a basket of summer-fruit.
Read in context
- 1మరియు ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవి కాలపు పండ్లగంప యొకటి నాకు కనుపరచి
- 2ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా వేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని, అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగానా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది, నేనికనువారిని విచారణచేయక మానను.
- 3ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కు వగును, ప్రతిస్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి.
Cross references
- Amos 7:1 ఆమోసు 7:1కడవరి గడ్డి మొలుచునప్పుడు ప్రభువైన యెహోవా మిడుతలను పుట్టించి దర్శనరీతిగా దానిని నాకు కనుపర చెను; ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది.
- Amos 7:7 ఆమోసు 7:7మరియు యెహోవా తాను మట్టపుగుండు చేత పట్టు కొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక గోడమీద నిలువబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనుపరచెను.
- Amos 7:4 ఆమోసు 7:4మరియు అగ్నిచేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శనరీతిగా నాకు కను పరచెను. అది వచ్చి అగాధమైన మహా జలమును మింగివేసి, స్వాస్థ్యమును మింగ మొదలుపెట్టినప్పుడు