Skip to content
ThuthiThuthiThuthi
Amos · chapter 8 · verse 6

Amos 8:6 in Telugu

దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షల నిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.

Daridrulanu vendiki konunatlunu paadarakshala nichchi beedavaarini konunatlunu chachchu dhaanyamunu manamu ammudamu randani vishraantidina meppudaipovuno ani cheppukonuvaaralaaraa, ee maata aalakinchudi.

Amos 8:6 in English

King James Version (KJV)
That we may buy the poor for silver, and the needy for a pair of shoes; [yea], and sell the refuse of the wheat?
World English Bible (WEB)
that we may buy the poor for silver, and the needy for a pair of sandals, and sell the sweepings with the wheat?’”
American Standard Version (ASV)
that we may buy the poor for silver, and the needy for a pair of shoes, and sell the refuse of the wheat?
Bible in Basic English (BBE)
Getting the poor for silver, and him who is in need for the price of two shoes, and taking a price for the waste parts of the grain.
Darby Translation (DBY)
that we may buy the poor for silver, and the needy for a pair of shoes; and that we may sell the refuse of the wheat.
Webster's Bible (WBS)
That we may buy the poor for silver, and the needy for a pair of shoes; and even sell the refuse of the wheat?
Young's Literal Translation (YLT)
To purchase with money the poor, And the needy for a pair of sandals, Yea, the refuse of the pure corn we sell.

Read in context

  1. 4దేశమందు బీదలను మింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా,
  2. 5తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొను వారలారా,
  3. 6దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షల నిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.
  4. 7యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా వారిక్రియలను నేనెన్నడును మరువను.
  5. 8ఇందును గూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరును అంగలార్చరా? నైలునది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తుదేశపు నైలునదివలె అది ఉబుకును, మిస్రయీము దేశపునదివలె అది అణగి పోవును.
Read all of Amos 8

Cross references

Original words (Hebrew)

Amos 8:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.