Skip to content
ThuthiThuthiThuthi
Colossians · chapter 1 · verse 25

Colossians 1:25 in Telugu

దేవుని వాక్యమును, అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రక టించుటకు,

Devuni vaakyamunu, anagaa yugamulalonu taramulalonu marugu cheyabadiyunna marmamunu sampoornamugaa praka tinchutaku,

Colossians 1:25 in English

King James Version (KJV)
Whereof I am made a minister, according to the dispensation of God which is given to me for you, to fulfil the word of God;
World English Bible (WEB)
of which I was made a servant according to the stewardship of God which was given me toward you to fulfill the word of God,
American Standard Version (ASV)
whereof I was made a minister, according to the dispensation of God which was given me to you-ward, to fulfil the word of God,
Bible in Basic English (BBE)
Of which I became a servant by the purpose of God which was given to me for you, to give effect to the word of God,
Darby Translation (DBY)
of which I became minister, according to the dispensation of God which [is] given me towards you to complete the word of God,
Webster's Bible (WBS)
Of which I am made a minister, according to the dispensation of God which is given to me for you, to fulfill the word of God;
Young's Literal Translation (YLT)
of which I — I did become a ministrant according to the dispensation of God, that was given to me for you, to fulfil the word of God,

Read in context

  1. 23పునాదిమీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచి యుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.
  2. 24ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.
  3. 25దేవుని వాక్యమును, అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రక టించుటకు,
  4. 26మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని యేర్పాటు ప్రకారము, నేను ఆ సంఘమునకు పరిచార కుడనైతిని.
  5. 27అన్యజనులలో ఈ మర్మముయొక్క మహి మైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి యిప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను.
Read all of Colossians 1

Cross references

Original words (Greek)

Colossians 1:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.