Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 9 · verse 17

1 Corinthians 9:17 in Telugu

ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను.

Idi nenishtapadi chesinayedala naaku jeetamu dorakunu. Ishtapadakapoyinanu gruhanirvaahakatvamu naaku appagimpabadenu.

1 Corinthians 9:17 in English

King James Version (KJV)
For if I do this thing willingly, I have a reward: but if against my will, a dispensation [of the gospel] is committed unto me.
World English Bible (WEB)
For if I do this of my own will, I have a reward. But if not of my own will, I have a stewardship entrusted to me.
American Standard Version (ASV)
For if I do this of mine own will, I have a reward: but if not of mine own will, I have a stewardship intrusted to me.
Bible in Basic English (BBE)
But if I do it gladly, I have a reward; and if not, I am under orders to do it.
Darby Translation (DBY)
For if I do this voluntarily, I have a reward; but if not of my own will, I am entrusted with an administration.
Webster's Bible (WBS)
For if I do this thing willingly, I have a reward: but if against my will, a dispensation [of the gospel] is committed to me.
Young's Literal Translation (YLT)
for if willing I do this, I have a reward; and if unwillingly — with a stewardship I have been entrusted!

Read in context

  1. 15నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు; మీరు నాయెడల యీలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుటకంటె నాకు మరణమే మేలు.
  2. 16నేను సువార్తను ప్రకటించు చున్నను నాకు అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.
  3. 17ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను.
  4. 18అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగ పరచుకొనకుండ సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము.
  5. 19నేను అందరి విషయము స్వతంత్రుడనై యున్నను ఎక్కువమందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని.
Read all of 1 Corinthians 9

Cross references

Original words (Greek)

1 Corinthians 9:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.