Skip to content
ThuthiThuthiThuthi
Colossians · chapter 1 · verse 26

Colossians 1:26 in Telugu

మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని యేర్పాటు ప్రకారము, నేను ఆ సంఘమునకు పరిచార కుడనైతిని.

Mee nimittamu naaku appagimpabadina devuni yerpaatu prakaaramu, nenu aa sanghamunaku parichaara kudanaitini.

Colossians 1:26 in English

King James Version (KJV)
[Even] the mystery which hath been hid from ages and from generations, but now is made manifest to his saints:
World English Bible (WEB)
the mystery which has been hidden for ages and generations. But now it has been revealed to his saints,
American Standard Version (ASV)
[even] the mystery which hath been hid for ages and generations: but now hath it been manifested to his saints,
Bible in Basic English (BBE)
The secret which has been kept from all times and generations, but has now been made clear to his saints,
Darby Translation (DBY)
the mystery which [has been] hidden from ages and from generations, but has now been made manifest to his saints;
Webster's Bible (WBS)
[Even] the mystery which hath been hid from ages, and from generations, but now is made manifest to his saints:
Young's Literal Translation (YLT)
the secret that hath been hid from the ages and from the generations, but now was manifested to his saints,

Read in context

  1. 24ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.
  2. 25దేవుని వాక్యమును, అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రక టించుటకు,
  3. 26మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని యేర్పాటు ప్రకారము, నేను ఆ సంఘమునకు పరిచార కుడనైతిని.
  4. 27అన్యజనులలో ఈ మర్మముయొక్క మహి మైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి యిప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను.
  5. 28ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము.
Read all of Colossians 1

Cross references

Original words (Greek)

Colossians 1:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.