Skip to content
ThuthiThuthiThuthi
Colossians · chapter 1 · verse 8

Colossians 1:8 in Telugu

అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు; అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు.

Atadu maa vishayamulo nammakamaina kreestu parichaarakudu; atadu aatmayandali mee premanu maaku telipinavaadu.

Colossians 1:8 in English

King James Version (KJV)
Who also declared unto us your love in the Spirit.
World English Bible (WEB)
who also declared to us your love in the Spirit.
American Standard Version (ASV)
who also declared unto us your love in the Spirit.
Bible in Basic English (BBE)
And who, himself, made clear to us your love in the Spirit.
Darby Translation (DBY)
who has also manifested to us your love in [the] Spirit.
Webster's Bible (WBS)
Who also declared to us your love in the Spirit.
Young's Literal Translation (YLT)
who also did declare to us your love in the Spirit.

Read in context

  1. 6ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపనుగూర్చి విని సత్యముగా గ్రహించిన నాటనుండి మీలో సయితము ఫలించుచు వ్యాపించుచున్నది.
  2. 7ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసునివలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి.
  3. 8అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు; అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు.
  4. 9అందుచేత ఈ సంగతి వినిననాటనుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకముగనులవారును,
  5. 10ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,
Read all of Colossians 1

Cross references

Original words (Greek)

Colossians 1:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.