Skip to content
ThuthiThuthiThuthi
Colossians · chapter 2 · verse 17

Colossians 2:17 in Telugu

ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది

Ivi raabovuvaati chhaayayegaani nija svaroopamu kreestulo unnadi

Colossians 2:17 in English

King James Version (KJV)
Which are a shadow of things to come; but the body [is] of Christ.
World English Bible (WEB)
which are a shadow of the things to come; but the body is Christ’s.
American Standard Version (ASV)
which are a shadow of the things to come; but the body is Christ’s.
Bible in Basic English (BBE)
For these are an image of the things which are to come; but the body is Christ's.
Darby Translation (DBY)
which are a shadow of things to come; but the body [is] of Christ.
Webster's Bible (WBS)
Which are a shadow of things to come; but the body [is] of Christ.
Young's Literal Translation (YLT)
which are a shadow of the coming things, and the body [is] of the Christ;

Read in context

  1. 15ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను;ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను.
  2. 16కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి.
  3. 17ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది
  4. 18అతి వినయాసక్తుడై దేవదూతా రాధనయందు ఇచ్ఛకలిగి, తాను చూచినవాటినిగూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీరసంబంధమైన మనస్సువలన ఊరక ఉప్పొంగుచు,
  5. 19శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి; ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై, దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది.
Read all of Colossians 2

Cross references

Original words (Greek)

Colossians 2:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.