Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 11 · verse 28

Matthew 11:28 in Telugu

ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.

Prayaasapadi bhaaramu mosikonuchunna samasta janulaaraa, naa yoddaku randi; nenu meeku vishraanti kaluga jetunu.

Matthew 11:28 in English

King James Version (KJV)
Come unto me, all [ye] that labour and are heavy laden, and I will give you rest.
World English Bible (WEB)
“Come to me, all you who labor and are heavily burdened, and I will give you rest.
American Standard Version (ASV)
Come unto me, all ye that labor and are heavy laden, and I will give you rest.
Bible in Basic English (BBE)
Come to me, all you who are troubled and weighted down with care, and I will give you rest.
Darby Translation (DBY)
Come to me, all ye who labour and are burdened, and I will give you rest.
Webster's Bible (WBS)
Come to me, all [ye] that labor, and are heavy laden, and I will give you rest.
Young's Literal Translation (YLT)
'Come unto me, all ye labouring and burdened ones, and I will give you rest,

Read in context

  1. 26అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.
  2. 27సమస్తమును నా తండ్రిచేత నా కప్పగింపబడి యున్నది. తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారు డెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.
  3. 28ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
  4. 29నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
  5. 30ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.
Read all of Matthew 11

Cross references

Matthew 11:28 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.