Skip to content
ThuthiThuthiThuthi
Colossians · chapter 2 · verse 3

Colossians 2:3 in Telugu

బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.

Buddhi jnyaanamula sarva sampadalu aayanayande guptamulaiyunnavi.

Colossians 2:3 in English

King James Version (KJV)
In whom are hid all the treasures of wisdom and knowledge.
World English Bible (WEB)
in whom all the treasures of wisdom and knowledge are hidden.
American Standard Version (ASV)
in whom are all the treasures of wisdom and knowledge hidden.
Bible in Basic English (BBE)
In whom are all the secret stores of wisdom and knowledge.
Darby Translation (DBY)
in which are hid all the treasures of wisdom and of knowledge.
Webster's Bible (WBS)
In whom are hid all the treasures of wisdom and knowledge.
Young's Literal Translation (YLT)
in whom are all the treasures of the wisdom and the knowledge hid,

Read in context

  1. 1మీ కొరకును, లవొదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడనివారందరికొరకును
  2. 2నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరు చున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.
  3. 3బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.
  4. 4ఎవడైనను చక్కని మాటలచేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను.
  5. 5నేను శరీరవిషయములో దూరముగా ఉన్నను ఆత్మవిషయములో మీతోకూడ ఉండి, మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిరవిశ్వాసమును చూచి ఆనందించుచున్నాను.
Read all of Colossians 2

Cross references

Original words (Greek)

Colossians 2:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.