Skip to content
ThuthiThuthiThuthi
Colossians · chapter 2 · verse 4

Colossians 2:4 in Telugu

ఎవడైనను చక్కని మాటలచేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను.

Evadainanu chakkani maatalacheta mimmunu mosaparachakundunatlu ee sangatini cheppuchunnaanu.

Colossians 2:4 in English

King James Version (KJV)
And this I say, lest any man should beguile you with enticing words.
World English Bible (WEB)
Now I say this that no one may delude you with persuasiveness of speech.
American Standard Version (ASV)
This I say, that no one may delude you with persuasiveness of speech.
Bible in Basic English (BBE)
I say this so that you may not be turned away by any deceit of words.
Darby Translation (DBY)
And I say this to the end that no one may delude you by persuasive speech.
Webster's Bible (WBS)
And this I say, lest any man should deceive you with enticing words.
Young's Literal Translation (YLT)
and this I say, that no one may beguile you in enticing words,

Read in context

  1. 2నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరు చున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.
  2. 3బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.
  3. 4ఎవడైనను చక్కని మాటలచేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను.
  4. 5నేను శరీరవిషయములో దూరముగా ఉన్నను ఆత్మవిషయములో మీతోకూడ ఉండి, మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిరవిశ్వాసమును చూచి ఆనందించుచున్నాను.
  5. 6కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు,
Read all of Colossians 2

Cross references

Original words (Greek)

Colossians 2:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.