Colossians · chapter 3 · verse 24
Colossians 3:24 in Telugu
మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై యున్నారు.
Meeremi chesinanu adi manushyula nimittamu kaaka prabhuvu nimittamani mana sphoortigaa cheyudi, meeru prabhuvaina kreestunaku daasulai yunnaaru.
Colossians 3:24 in English
- King James Version (KJV)
- Knowing that of the Lord ye shall receive the reward of the inheritance: for ye serve the Lord Christ.
- World English Bible (WEB)
- knowing that from the Lord you will receive the reward of the inheritance; for you serve the Lord Christ.
- American Standard Version (ASV)
- knowing that from the Lord ye shall receive the recompense of the inheritance: ye serve the Lord Christ.
- Bible in Basic English (BBE)
- Being certain that the Lord will give you the reward of the heritage: for you are the servants of the Lord Christ.
- Darby Translation (DBY)
- knowing that of [the] Lord ye shall receive the recompense of the inheritance; ye serve the Lord Christ.
- Webster's Bible (WBS)
- Knowing that from the Lord ye will receive the reward of the inheritance: for ye serve the Lord Christ.
- Young's Literal Translation (YLT)
- having known that from the Lord ye shall receive the recompense of the inheritance — for the Lord Christ ye serve;
Read in context
- 22దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులై యుండుడి.
- 23ప్రభువువలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక,
- 24మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై యున్నారు.
- 25అన్యాయము చేసినవానికి తాను చేసిన అన్యాయముకొలది మరల లభించును, పక్షపాతముండదు.
Cross references
- Ephesians 6:8 ఎఫెసీయులకు 6:8దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యముచేయునో దాని ఫలము ప్రభువువలన పొందునని మీరెరుగుదురు.
- Galatians 1:10 గలతీయులకు 1:10ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచు న్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.
- Acts 20:32 అపొస్తలుల కార్యములు 20:32ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచ బడినవారందరిలో స్వాస్థ్యమనుగ్రహించుటకును శక్తి మంతుడు.
- 1 Corinthians 7:22 1 కొరింథీయులకు 7:22ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు.
- Luke 14:14 లూకా 14:14నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.
- Hebrews 10:35 హెబ్రీయులకు 10:35కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.
- Ephesians 6:6 ఎఫెసీయులకు 6:6మను ష్యులను సంతోషపెట్టువారు చేయు నట్లు, కంటికి కనబడుటకే కాక, క్రీస్తు దాసులమని యెరిగి, దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరి గించుచు,
- Matthew 5:12 మత్తయి 5:12సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
- Hebrews 11:6 హెబ్రీయులకు 11:6విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.
- Proverbs 11:18 సామెతలు 11:18భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును.
- Matthew 5:46 మత్తయి 5:46మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా.
- 1 Corinthians 3:8 1 కొరింథీయులకు 3:8నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.