Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 5 · verse 46

Matthew 5:46 in Telugu

మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా.

Meeru mimmunu preminchuvaarine preminchinayedala meekemi phalamu kalugunu? Sunkarulunu aalaagu cheyuchunnaaru gadaa.

Matthew 5:46 in English

King James Version (KJV)
For if ye love them which love you, what reward have ye? do not even the publicans the same?
World English Bible (WEB)
For if you love those who love you, what reward do you have? Don’t even the tax collectors do the same?
American Standard Version (ASV)
For if ye love them that love you, what reward have ye? do not even the publicans the same?
Bible in Basic English (BBE)
For if you have love for those who have love for you, what credit is it to you? do not the tax-farmers the same?
Darby Translation (DBY)
For if ye should love those who love you, what reward have ye? Do not also the tax-gatherers the same?
Webster's Bible (WBS)
For if ye love them who love you, what reward have ye? do not even the publicans the same?
Young's Literal Translation (YLT)
'For, if ye may love those loving you, what reward have ye? do not also the tax-gatherers the same?

Read in context

  1. 44నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
  2. 45ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.
  3. 46మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా.
  4. 47మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా.
  5. 48మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
Read all of Matthew 5

Cross references

Matthew 5:46 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.