Daniel · chapter 1 · verse 12
Daniel 1:12 in Telugu
భోజనమునకు శాకధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి, దయచేసి పది దినములవరకు మమ్మును పరీక్షింపుము.
Bhojanamunaku shaakadhaanyaadulanu paanamunaku neellunu nee daasulamagu maakippinchi, dayachesi padi dinamulavaraku mammunu pareekshimpumu.
Daniel 1:12 in English
- King James Version (KJV)
- Prove thy servants, I beseech thee, ten days; and let them give us pulse to eat, and water to drink.
- World English Bible (WEB)
- “Test your servants, I beg you, ten days; and let them give us vegetables to eat and water to drink.
- American Standard Version (ASV)
- Prove thy servants, I beseech thee, ten days; and let them give us pulse to eat, and water to drink.
- Bible in Basic English (BBE)
- Put your servants to the test for ten days; let them give us grain for our food and water for our drink.
- Darby Translation (DBY)
- Prove thy servants, I beseech thee, ten days; and let them give us pulse to eat, and water to drink;
- Webster's Bible (WBS)
- Prove thy servants, I beseech thee, ten days; and let them give us pulse to eat, and water to drink.
- Young's Literal Translation (YLT)
- 'Try, I pray thee, thy servants, ten days; and they give to us of the vegetables, and we eat, and water, and we drink;
Read in context
- 10మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను; మీ ఈడు బాలుర ముఖముల కంటె మీ ముఖములు కృశించినట్లు ఆయనకు కనబడ నేల? అట్లయితే మీరు రాజుచేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు.
- 11నపుంసకుల యధిపతి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారిమీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను.
- 12భోజనమునకు శాకధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి, దయచేసి పది దినములవరకు మమ్మును పరీక్షింపుము.
- 13పిమ్మట మా ముఖములను, రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయెడల జరిగింపుము.
- 14అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి పది దినములవరకు వారిని పరీక్షించెను.
Cross references
- Romans 14:2 రోమీయులకు 14:2ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ము చున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి, కూర గాయలనే తినుచున్నాడు.
- Deuteronomy 8:3 ద్వితీయోపదేశకాండము 8:3ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవేగాని నీ పితరులేగాని యెన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను.
- Genesis 1:29–30 ఆదికాండము 1:29–30దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును. భూమి మీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను.
- Daniel 1:16 దానియేలు 1:16రాజు వారికి నియమించిన భోజనమును పానముకొరకైన ద్రాక్షా రసమును ఆ నియామకుడు తీసివేసి, వారికి శాకధాన్యా దుల నిచ్చెను.