Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 12 · verse 9

Daniel 12:9 in Telugu

అతడు ఈ సంగతులు అంత్యకాలమువరకు మరుగుగా ఉండు నట్లు ముద్రింపబడినవి గనుక, దానియేలూ, నీవు ఊర కుండుమని చెప్పెను.

Atadu ee sangatulu antyakaalamuvaraku marugugaa undu natlu mudrimpabadinavi ganuka, daaniyeloo, neevu oora kundumani cheppenu.

Daniel 12:9 in English

King James Version (KJV)
And he said, Go thy way, Daniel: for the words [are] closed up and sealed till the time of the end.
World English Bible (WEB)
He said, “Go your way, Daniel; for the words are shut up and sealed until the time of the end.
American Standard Version (ASV)
And he said, Go thy way, Daniel; for the words are shut up and sealed till the time of the end.
Bible in Basic English (BBE)
And he said, Go on your way, Daniel: for the words are secret and shut up till the time of the end;
Darby Translation (DBY)
And he said, Go thy way, Daniel; for these words are closed and sealed till the time of the end.
Webster's Bible (WBS)
And he said, Go thy way Daniel: for the words [are] closed up and sealed till the time of the end.
Young's Literal Translation (YLT)
And he saith, 'Go, Daniel; for hidden and sealed [are] the things till the time of the end;

Read in context

  1. 7నారబట్టలు వేసికొని యేటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని; ఏమనగా, అతడు తన కుడిచేతిని ఎడమచేతిని ఆకాశమువైపుకెత్తి నిత్యజీవి యగు వాని నామమున ఒట్టుపెట్టుకొని, ఒకకాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధజనముయొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తము లగుననెను.
  2. 8నేను వింటినిగాని గ్రహింపలేకపోతినినా యేలిన వాడా, వీటికి అంతమేమని నేనడుగగా
  3. 9అతడు ఈ సంగతులు అంత్యకాలమువరకు మరుగుగా ఉండు నట్లు ముద్రింపబడినవి గనుక, దానియేలూ, నీవు ఊర కుండుమని చెప్పెను.
  4. 10అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులును నిర్మలులును అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు.
  5. 11అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైనదానిని నిలువ బెట్టువరకు వెయ్యిన్ని రెండువందల తొంబది దినము లగును.
Read all of Daniel 12

Cross references

Original words (Hebrew)

Daniel 12:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.