Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 11 · verse 19

Daniel 11:19 in Telugu

అప్పుడతడు తన ముఖమును తన దేశములోని కోటలతట్టు త్రిప్పు కొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును.

Appudatadu tana mukhamunu tana deshamuloni kotalatattu trippu konunu gaani aatankapadi kooli agupadakapovunu.

Daniel 11:19 in English

King James Version (KJV)
Then he shall turn his face toward the fort of his own land: but he shall stumble and fall, and not be found.
World English Bible (WEB)
Then he will turn his face toward the fortresses of his own land; but he will stumble and fall, and won’t be found.
American Standard Version (ASV)
Then he shall turn his face toward the fortresses of his own land; but he shall stumble and fall, and shall not be found.
Bible in Basic English (BBE)
Then his face will be turned to the strong places of his land: but his way will be stopped, causing his downfall, and he will not be seen again.
Darby Translation (DBY)
And he shall turn his face toward the fortresses of his own land; and he shall stumble and fall, and not be found.
Webster's Bible (WBS)
Then he shall turn his face towards the fort of his own land: but he shall stumble and fall, and not be found.
Young's Literal Translation (YLT)
And he turneth back his face to the strongholds of his land, and hath stumbled and fallen, and is not found.

Read in context

  1. 17అతడు తన రాజ్యముయొక్క సమస్త బలమును కూర్చుకొని రావలెనని ఉద్దేశింపగా అతనితో సంధిచేయబడును; ఏమనగా నశింపజేయవచ్చునని యొక కుమార్తెను అతని కిచ్చెదరు, అయితే ఆమె సమ్మతింపక అతని కలిసికొనదు.
  2. 18అతడు ద్వీపముల జనములతట్టు తన మనస్సును త్రిప్పుకొని యనేకులను పట్టుకొనును. అయితే అతనివలన కలిగిన యవమానమును ఒక యధికారి నివారణ చేయును. మరియు ఆయన యవమానము అతనిమీదికి మరల వచ్చునట్లు చేయును, అది అతనికి రాక తప్పదు.
  3. 19అప్పుడతడు తన ముఖమును తన దేశములోని కోటలతట్టు త్రిప్పు కొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును.
  4. 20అతనికి మారుగా మరియొకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్నుపుచ్చుకొను వానిని లేపును; కొన్ని దినము లైన పిమ్మట అతడు నాశనమగును గాని యీ నాశనము ఆగ్రహమువలననైనను యుద్ధమువలననైనను కలుగదు.
  5. 21అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును; అతనికి రాజ్యఘనత నియ్యరుగాని నెమ్మది కాలమందు అతడువచ్చి యిచ్చకపు మాటలచేత రాజ్యమును అపహరించును.
Read all of Daniel 11

Cross references

Original words (Hebrew)

Daniel 11:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.