Daniel · chapter 12 · verse 5
Daniel 12:5 in Telugu
దానియేలను నేను చూచుచుండగా మరియిద్దరు మనుష్యులు ఏటి అవతలి యొడ్డున ఒకడును ఏటి ఇవతలి యొడ్డువ ఒకడును నిలిచిరి.
Daaniyelanu nenu choochuchundagaa mariyiddaru manushyulu eti avatali yodduna okadunu eti ivatali yodduva okadunu nilichiri.
Daniel 12:5 in English
- King James Version (KJV)
- Then I Daniel looked, and, behold, there stood other two, the one on this side of the bank of the river, and the other on that side of the bank of the river.
- World English Bible (WEB)
- Then I, Daniel, looked, and behold, two others stood, one on the river bank on this side, and the other on the river bank on that side.
- American Standard Version (ASV)
- Then I, Daniel, looked, and, behold, there stood other two, the one on the brink of the river on this side, and the other on the brink of the river on that side.
- Bible in Basic English (BBE)
- Then I, Daniel, looking, saw two others, one at the edge of the river on this side and one at the edge of the river on that side.
- Darby Translation (DBY)
- And I Daniel looked, and behold, there stood other two, the one on this side, on the bank of the river, and the other on that side, on the bank of the river.
- Webster's Bible (WBS)
- Then I Daniel looked, and behold, there stood other two, the one on this side of the bank of the river, and the other on that side of the bank of the river.
- Young's Literal Translation (YLT)
- And I have looked — I, Daniel — and lo, two others are standing, one here at the edge of the flood, and one there at the edge of the flood,
Read in context
- 3బుద్ధిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.
- 4దానియేలూ, నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలమువరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలమంది నలుదిశల సంచరించి నందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను నతడు చెప్పెను.
- 5దానియేలను నేను చూచుచుండగా మరియిద్దరు మనుష్యులు ఏటి అవతలి యొడ్డున ఒకడును ఏటి ఇవతలి యొడ్డువ ఒకడును నిలిచిరి.
- 6ఆ యిద్దరిలో ఒకడు నార బట్టలు వేసికొన్నవాడై యేటినీళ్లపైన ఆడుచుండువాని చూచి ఈ యాశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని యడుగగా
- 7నారబట్టలు వేసికొని యేటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని; ఏమనగా, అతడు తన కుడిచేతిని ఎడమచేతిని ఆకాశమువైపుకెత్తి నిత్యజీవి యగు వాని నామమున ఒట్టుపెట్టుకొని, ఒకకాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధజనముయొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తము లగుననెను.
Cross references
- Daniel 10:4–6 దానియేలు 10:4–6మొదటి నెల యిరువది నాలుగవతేది నేను హిద్దెకెలను గొప్ప నది తీరమున ఉంటిని. నేను కన్నులెత్తిచూడగా, నారబట్టలు ధరించుకొన్న యొకడు కనబడెను, అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొనియుండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను
- Daniel 10:16 దానియేలు 10:16అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరచి నాయెదుట నిలిచియున్న వానితో ఇట్లంటిని నా యేలినవాడా, యీ దర్శనమువలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను,
- Daniel 10:10 దానియేలు 10:10అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అఱచేతులను నేలమోపి నన్ను నిలువ బెట్టి
Original words (Hebrew)
- Daniel · H1840דָנִיֵּאל Dânîyêʼl
- looked · H7200רָאָה râʼâh
- stood · H5975עָמַד ʻâmad
- other · H312אַחֵר ʼachêr
- two · H8147שְׁנַיִם shᵉnayim
- one · H259אֶחָד ʼechâd
- side · H2008הֵנָּה hênnâh
- bank · H8193שָׂפָה sâphâh
- river · H2975יְאֹר yᵉʼôr
- other · H259אֶחָד ʼechâd
- bank · H8193שָׂפָה sâphâh
- river · H2975יְאֹר yᵉʼôr