Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 12 · verse 6

Daniel 12:6 in Telugu

ఆ యిద్దరిలో ఒకడు నార బట్టలు వేసికొన్నవాడై యేటినీళ్లపైన ఆడుచుండువాని చూచి ఈ యాశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని యడుగగా

Aa yiddarilo okadu naara battalu vesikonnavaadai yetineellapaina aaduchunduvaani choochi ee yaashcharyamu eppudu samaaptamagunani yadugagaa

Daniel 12:6 in English

King James Version (KJV)
And [one] said to the man clothed in linen, which [was] upon the waters of the river, How long [shall it be to] the end of these wonders?
World English Bible (WEB)
One said to the man clothed in linen, who was above the waters of the river, “How long will it be to the end of these wonders?”
American Standard Version (ASV)
And one said to the man clothed in linen, who was above the waters of the river, How long shall it be to the end of these wonders?
Bible in Basic English (BBE)
And I said to the man clothed in linen, who was over the waters of the river, How long will it be to the end of these wonders?
Darby Translation (DBY)
And he said to the man clothed in linen, who was above the waters of the river, How long [is it to] the end of these wonders?
Webster's Bible (WBS)
And [one] said to the man clothed in linen, who [was] upon the waters of the river, How long [shall it be to] the end of these wonders?
Young's Literal Translation (YLT)
and he saith to the one clothed in linen, who [is] upon the waters of the flood, 'Till when [is] the end of these wonders?'

Read in context

  1. 4దానియేలూ, నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలమువరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలమంది నలుదిశల సంచరించి నందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను నతడు చెప్పెను.
  2. 5దానియేలను నేను చూచుచుండగా మరియిద్దరు మనుష్యులు ఏటి అవతలి యొడ్డున ఒకడును ఏటి ఇవతలి యొడ్డువ ఒకడును నిలిచిరి.
  3. 6ఆ యిద్దరిలో ఒకడు నార బట్టలు వేసికొన్నవాడై యేటినీళ్లపైన ఆడుచుండువాని చూచి ఈ యాశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని యడుగగా
  4. 7నారబట్టలు వేసికొని యేటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని; ఏమనగా, అతడు తన కుడిచేతిని ఎడమచేతిని ఆకాశమువైపుకెత్తి నిత్యజీవి యగు వాని నామమున ఒట్టుపెట్టుకొని, ఒకకాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధజనముయొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తము లగుననెను.
  5. 8నేను వింటినిగాని గ్రహింపలేకపోతినినా యేలిన వాడా, వీటికి అంతమేమని నేనడుగగా
Read all of Daniel 12

Cross references

Original words (Hebrew)

Daniel 12:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.