Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 12 · verse 8

Daniel 12:8 in Telugu

నేను వింటినిగాని గ్రహింపలేకపోతినినా యేలిన వాడా, వీటికి అంతమేమని నేనడుగగా

Nenu vintinigaani grahimpalekapotininaa yelina vaadaa, veetiki antamemani nenadugagaa

Daniel 12:8 in English

King James Version (KJV)
And I heard, but I understood not: then said I, O my Lord, what [shall be] the end of these [things]?
World English Bible (WEB)
I heard, but I didn’t understand. Then I said, “My lord, what will be the outcome of these things?”
American Standard Version (ASV)
And I heard, but I understood not: then said I, O my lord, what shall be the issue of these things?
Bible in Basic English (BBE)
And the words came to my ears, but the sense of them was not clear to me: then I said, O my lord, what is the sense of these things?
Darby Translation (DBY)
And I heard, but I understood not. And I said, My lord, what shall be the end of these things?
Webster's Bible (WBS)
And I heard, but I understood not: then said I, O my Lord, what [shall be] the end of these [things] ?
Young's Literal Translation (YLT)
And I have heard, and I do not understand, and I say, 'O my lord, what [is] the latter end of these?'

Read in context

  1. 6ఆ యిద్దరిలో ఒకడు నార బట్టలు వేసికొన్నవాడై యేటినీళ్లపైన ఆడుచుండువాని చూచి ఈ యాశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని యడుగగా
  2. 7నారబట్టలు వేసికొని యేటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని; ఏమనగా, అతడు తన కుడిచేతిని ఎడమచేతిని ఆకాశమువైపుకెత్తి నిత్యజీవి యగు వాని నామమున ఒట్టుపెట్టుకొని, ఒకకాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధజనముయొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తము లగుననెను.
  3. 8నేను వింటినిగాని గ్రహింపలేకపోతినినా యేలిన వాడా, వీటికి అంతమేమని నేనడుగగా
  4. 9అతడు ఈ సంగతులు అంత్యకాలమువరకు మరుగుగా ఉండు నట్లు ముద్రింపబడినవి గనుక, దానియేలూ, నీవు ఊర కుండుమని చెప్పెను.
  5. 10అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులును నిర్మలులును అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు.
Read all of Daniel 12

Cross references

Original words (Hebrew)

Daniel 12:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.