Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 2 · verse 19

Daniel 2:19 in Telugu

అంతట రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దాని యేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను.

Antata raatriyandu darshanamucheta aa marmamu daaniyelunaku bayaluparachabadenu ganuka daani yelu paralokamandunna devuni stutinchenu.

Daniel 2:19 in English

King James Version (KJV)
Then was the secret revealed unto Daniel in a night vision. Then Daniel blessed the God of heaven.
World English Bible (WEB)
Then the secret was revealed to Daniel in a vision of the night. Then Daniel blessed the God of heaven.
American Standard Version (ASV)
Then was the secret revealed unto Daniel in a vision of the night. Then Daniel blessed the God of heaven.
Bible in Basic English (BBE)
Then the secret was made clear to Daniel in a vision of the night. And Daniel gave blessing to the God of heaven.
Darby Translation (DBY)
Then was the secret revealed unto Daniel in a night vision. Then Daniel blessed the God of the heavens.
Webster's Bible (WBS)
Then was the secret revealed to Daniel in a night vision. Then Daniel blessed the God of heaven.
Young's Literal Translation (YLT)
Then to Daniel, in a vision of the night, the secret hath been revealed. Then hath Daniel blessed the God of the heavens.

Read in context

  1. 17అప్పుడు దానియేలు తన యింటికి పోయి తన స్నేహితు లైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి
  2. 18తానును తన స్నేహితులును బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడ నశింపకుండునట్లు ఆ కలయొక్క మర్మవిషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను.
  3. 19అంతట రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దాని యేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను.
  4. 20ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక.
  5. 21ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు.
Read all of Daniel 2

Cross references

Original words (Hebrew)

Daniel 2:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.