Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 2 · verse 17

Daniel 2:17 in Telugu

అప్పుడు దానియేలు తన యింటికి పోయి తన స్నేహితు లైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి

Appudu daaniyelu tana yintiki poyi tana snehitu laina hananyaakunu mishaayelunakunu ajaryaakunu sangati teliyajesi

Daniel 2:17 in English

King James Version (KJV)
Then Daniel went to his house, and made the thing known to Hananiah, Mishael, and Azariah, his companions:
World English Bible (WEB)
Then Daniel went to his house and made the thing known to Hananiah, Mishael, and Azariah, his companions:
American Standard Version (ASV)
Then Daniel went to his house, and made the thing known to Hananiah, Mishael, and Azariah, his companions:
Bible in Basic English (BBE)
And Daniel went to his house and gave his friends Hananiah, Mishael, and Azariah the news:
Darby Translation (DBY)
Then Daniel went to his house, and made the thing known to Hananiah, Mishael, and Azariah, his companions;
Webster's Bible (WBS)
Then Daniel went to his house, and made the thing known to Hananiah, Mishael, and Azariah, his companions:
Young's Literal Translation (YLT)
Then Daniel to his house hath gone, and to Hananiah, Mishael, and Azariah, his companions, he hath made the thing known,

Read in context

  1. 15రాజు నొద్దనుండి ఈ యాజ్ఞ యింత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజుయొక్క అధిపతియైన అర్యోకు నడుగగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను.
  2. 16అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియ జెప్పుటకై తనకు సమయము దయచేయుమని రాజును బతి మాలెను.
  3. 17అప్పుడు దానియేలు తన యింటికి పోయి తన స్నేహితు లైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి
  4. 18తానును తన స్నేహితులును బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడ నశింపకుండునట్లు ఆ కలయొక్క మర్మవిషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను.
  5. 19అంతట రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దాని యేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను.
Read all of Daniel 2

Cross references

Original words (Hebrew)

Daniel 2:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.