Daniel · chapter 6 · verse 1
Daniel 6:1 in Telugu
తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరువదిమంది యధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను.
Tana raajyamantatipaina adhipatulugaa undutakai noota iruvadimandi yadhipatulanu niyaminchutaku daryaaveshunaku ishtamaayenu.
Daniel 6:1 in English
- King James Version (KJV)
- It pleased Darius to set over the kingdom an hundred and twenty princes, which should be over the whole kingdom;
- World English Bible (WEB)
- It pleased Darius to set over the kingdom one hundred twenty local governors, who should be throughout the whole kingdom;
- American Standard Version (ASV)
- It pleased Darius to set over the kingdom a hundred and twenty satraps, who should be throughout the whole kingdom;
- Bible in Basic English (BBE)
- Darius was pleased to put over the kingdom a hundred and twenty captains, who were to be all through the kingdom;
- Darby Translation (DBY)
- It pleased Darius to set over the kingdom a hundred and twenty satraps, who should be in all the kingdom;
- Webster's Bible (WBS)
- It pleased Darius to set over the kingdom a hundred and twenty princes, who should be over the whole kingdom;
- Young's Literal Translation (YLT)
- It hath been good before Darius, and he hath established over the kingdom satraps — a hundred and twenty — that they may be throughout the whole kingdom,
Read in context
- 1తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరువదిమంది యధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను.
- 2వారిపైన ముగ్గురిని ప్రధానులగా నియమించెను; ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండునట్లు ఆ యధిపతులు తప్ప కుండ వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను.
- 3ఈ దానియేలు అతిశ్రేష్ఠమైన బుద్ధిగలవాడై ప్రధానుల లోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటిమీద అతని నియమింపవలెనని రాజుద్దే శించెను.
Cross references
- Exodus 18:21–22 నిర్గమకాండము 18:21–22మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకొని, వేయిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పది మందికి ఒకనిగాను, వారిమీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యెములన్నిటిని నీయొద్దకు తేవలెను. ప్రతి అల్పవిషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడ ఈ భారమును మోసిన యెడల నీకు సుళువుగా ఉండును.
- Daniel 5:31 దానియేలు 5:31మాదీయుడగు దర్యావేషు అరువది రెండు సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను.
- Esther 1:1 ఎస్తేరు 1:1అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము; హిందూదేశము మొదలుకొని కూషు దేశమువరకు నూట ఇరువది యేడు సంస్థానములను అహష్వేరోషు ఏలెను.
- 1 Peter 2:14 1 పేతురు 2:14రాజు అందరికిని అధిపతి యనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుట కును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంప బడినవారనియు వారికి లోబడియుండుడి.
Original words (Hebrew)
- pleased · H6925קֳדָם qŏdâm
- Darius · H1868דָּֽרְיָוֵשׁ Dârᵉyâvêsh
- set · H6966קוּם qûwm
- over · H5922עַל ʻal
- kingdom · H4437מַלְכוּ malkûw
- hundred · H3969מְאָה mᵉʼâh
- twenty · H6243עֶשְׂרִין ʻesrîyn
- princes · H324אֲחַשְׁדַּרְפַּן ʼăchashdarpan
- be · H1934הָוָא hâvâʼ
- whole · H3606כֹּל kôl
- kingdom · H4437מַלְכוּ malkûw