Daniel · chapter 6 · verse 21
Daniel 6:21 in Telugu
అందుకు దానియేలురాజు చిరకాలము జీవించునుగాక.
Anduku daaniyeluraaju chirakaalamu jeevinchunugaaka.
Daniel 6:21 in English
- King James Version (KJV)
- Then said Daniel unto the king, O king, live for ever.
- World English Bible (WEB)
- Then Daniel said to the king, “O king, live forever!
- American Standard Version (ASV)
- Then said Daniel unto the king, O king, live for ever.
- Bible in Basic English (BBE)
- Then Daniel said to the king, O King, have life for ever.
- Darby Translation (DBY)
- Then Daniel spoke unto the king, O king, live for ever!
- Webster's Bible (WBS)
- Then said Daniel to the king, O king, live for ever.
- Young's Literal Translation (YLT)
- Then Daniel hath spoken with the king: 'O king, to the ages live:
Read in context
- 19తెల్లవారు జామున రాజు వేగిరమే లేచి సింహముల గుహదగ్గరకు త్వరపడిపోయెను.
- 20అతడు గుహదగ్గరకు రాగానే, దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవముగల దేవుని సేవ కుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? అని యతనిని అడిగెను.
- 21అందుకు దానియేలురాజు చిరకాలము జీవించునుగాక.
- 22నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను.
- 23రాజు ఇందునుగూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలోనుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగ లేదు.
Cross references
- Daniel 2:4 దానియేలు 2:4కల్దీయులు సిరియాబాషతో ఇట్లనిరి రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదము.
- Daniel 6:6 దానియేలు 6:6కాబట్టి ఆ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి - రాజగు దర్యావేషూ, చిరంజీవివై యుందువుగాక.
- Nehemiah 2:3 నెహెమ్యా 2:3నేను మిగుల భయపడిరాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడి యుండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని.