Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 6 · verse 9

Daniel 6:9 in Telugu

కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను.

Kaagaa raajagu daryaaveshu shaasanamu vraayinchi santakamu chesenu.

Daniel 6:9 in English

King James Version (KJV)
Wherefore king Darius signed the writing and the decree.
World English Bible (WEB)
Therefore King Darius signed the writing and the decree.
American Standard Version (ASV)
Wherefore king Darius signed the writing and the interdict.
Bible in Basic English (BBE)
For this reason King Darius put his name on the writing and the order.
Darby Translation (DBY)
Therefore king Darius signed the writing and the decree.
Webster's Bible (WBS)
Wherefore king Darius signed the writing and the decree.
Young's Literal Translation (YLT)
Therefore king Darius hath signed the writing and interdict.

Read in context

  1. 7రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరును కూడి, రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా ముప్పది దినములవరకు నీయొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, nయీ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి
  2. 8మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు పద్ధతి ననుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దానిమీద సంతకము చేయుమని మనవిచేసిరి.
  3. 9కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను.
  4. 10ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.
  5. 11ఆ మనుష్యులు గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థనచేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి
Read all of Daniel 6

Cross references

Original words (Hebrew)

Daniel 6:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.