Skip to content
ThuthiThuthiThuthi
Daniel · chapter 7 · verse 2

Daniel 7:2 in Telugu

దానియేలు వివరించి చెప్పినదేమనగా రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరిచూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రముమీద గాలి విసరుట నాకు కనబడెను.

Daaniyelu vivarinchi cheppinademanagaa raatriyandu darshanamulu kaliginappudu nenu terichoochuchundagaa aakaashapu naludikkula nundi samudramumeeda gaali visaruta naaku kanabadenu.

Daniel 7:2 in English

King James Version (KJV)
Daniel spake and said, I saw in my vision by night, and, behold, the four winds of the heaven strove upon the great sea.
World English Bible (WEB)
Daniel spoke and said, “I saw in my vision by night, and, behold, the four winds of the sky broke out on the great sea.
American Standard Version (ASV)
Daniel spake and said, I saw in my vision by night, and, behold, the four winds of heaven brake forth upon the great sea.
Bible in Basic English (BBE)
I had a vision by night, and saw the four winds of heaven violently moving the great sea.
Darby Translation (DBY)
Daniel spoke and said, I saw in my vision by night, and behold, the four winds of the heavens broke forth upon the great sea.
Webster's Bible (WBS)
Daniel spoke and said, I saw in my vision by night, and behold, the four winds of heaven strove upon the great sea.
Young's Literal Translation (YLT)
Answered hath Daniel and said, 'I was seeing in my vision by night, and lo, the four winds of the heavens are coming forth to the great sea;

Read in context

  1. 1బబులోను రాజగు బెల్షస్సరుయొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను; అతడు తన పడకమీద పరుండి యొక కలకని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను.
  2. 2దానియేలు వివరించి చెప్పినదేమనగా రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరిచూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రముమీద గాలి విసరుట నాకు కనబడెను.
  3. 3అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహా సముద్రములోనుండి పై కెక్కెను. ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నములై యుండెను.
  4. 4మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలవంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టు కొని నేలపైన నిలువబడెను. మరియు మానవమనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను.
Read all of Daniel 7

Cross references

Original words (Hebrew)

Daniel 7:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.